13 కార్డ్స్ రమ్మీ గేమ్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

13 card rummy game rummy-culture

భారతదేశంలో, అత్యంత ప్రజాదరణ పొందిన కార్డ్స్ గేమ్స్ లో 13 కార్డ్ రమ్మీ లేదా 13 కార్డ్ పాయింట్స్ రమ్మీ ఒకటి. ప్లేయర్స్ సంఖ్యను బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డెక్ కార్డ్స్ తో ఈ గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఆడాలంటే కనీసం ఇద్దరు ప్లేయర్లు ఉండాలి. 13 కార్డ్ రమ్మీ గేమ్ డ్రా అండ్ డిస్కార్డ్ గేమ్. దీనిలో ప్లేయర్లు తమ చేతి కార్డుల్ని వాలిడ్ సీక్వెన్సుల్లో అరేంజ్ చేసుకోవాలి.

13 కార్డ్ రమ్మీలో సీక్వెన్స్, సెట్ ఎలా చేస్తారు?

సెట్:

13 కార్డ్ రమ్మీలో, ఒక సెట్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ అదే ర్యాంక్ లో ఉండే కార్డులతో ఉంటుంది. ఉదాహరణకు, చేతిలో ఉన్న 10 స్పేడ్స్, 10 హార్ట్స్, 10 క్లబ్స్, 10 డైమండ్స్ తో ఒక సెట్ చేయాలి.

సీక్వెన్స్:

13 కార్డ్ రమ్మీలో, ఒక సీక్వెన్స్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ అదే ర్యాంక్ గల కార్డులతో ఒక హ్యాండ్. ఉదాహరణ, 6 స్పేడ్స్, 5 హార్ట్స్, 4 క్లబ్స్, 3 డైమండ్స్ తో ఒక సీక్వెన్స్ అవుతుంది.

13 కార్డ్ రమ్మీ ఆడేందుకు చిట్కాలు

  1. 13 కార్డ్ రమ్మీలో రెండు సీక్వెన్సులు వేగంగా చేయాలి. ఈ ట్రిక్ వల్ల మీరు ఓడిపోయినా, పాయింట్లను తగ్గించడానికి వీలవుతుంది. మీరు మొదటి ప్రయత్నంలోనే ప్యూర్ సీక్వెన్సు చేసేస్తే. రెండవ సీక్వెన్సు చేయడానికి జోకర్‌ను ఉపయోగించండి. 
  2. జోకర్ గురించి తెలుసుకోండి

ప్రింటెడ్ జోకర్లని వైల్డ్ కార్డ్ గా డిజిగ్నేట్ చేయడం అన్నిసార్లూ జరగదు, కొన్నిసార్లు ప్లేయర్స్ మరొక కార్డును ఎంచుకోవచ్చు. 13 కార్డ్ రమ్మీ గేమ్ లో, రెండవ సీక్వెన్స్ చేయడానికి జోకర్ ముఖ్యం.

  1. ఎక్కువ పాయింట్లున్న కార్డులను పడేయండి

రమ్మీలో, ఎక్కువ పాయింట్లు ఉన్న కార్డులను పడేయడం ముఖ్య విషయం. ఏస్ లు, కలర్డ్ కార్డ్స్ కి ఎక్కువ పాయింట్లు ఉంటాయి. మీ పాయింట్ల సంఖ్యని తగ్గించడానికి మీరు వాటిని టేబుల్‌ మీద పడేస్తే మంచిది. ఎక్కువ విలువ కలిగిన కార్డులను పడేసేటప్పుడు, వదిలబడే కార్డు ప్రత్యర్థికి ప్రయోజనం కలిగించదని నిర్ధారించుకోండి.

13 రమ్మీ కార్డ్ గేమ్ లో వివిధ రకాలు

రమ్మీ టోర్నమెంట్లు

రమ్మీ టోర్నమెంట్లు కాసినోల్లోనూ, వెబ్‌సైట్లలో అయితే రమ్మీ ఆన్‌లైన్‌లోనూ మంచి ప్రాచుర్యం పొందాయి. రమ్మీ టోర్నమెంట్లలో, ఒక టేబుల్‌పై కనీసం 2, గరిష్ఠంగా 6 మంది ప్లేయర్లు ఉంటారు. రౌండ్ విజేతకి ఓడిపోయిన ప్లేయర్స్ చిప్స్ లభిస్తాయి.

పూల్ రమ్మీ

పూల్ రమ్మీ 13 కార్డ్ ఇండియన్ రమ్మీని పోలి ఉంటుంది. ఈ కార్డ్ గేమ్‌లో, ప్లేయర్లు టేబుల్ కోసం ఎంట్రీ ఫీజు చెల్లించాలి, తరువాత పాయింట్లు ఇవ్వబడతాయి. ప్రతి టేబుల్ కీ దాని స్వంత పాయింట్స్ లిమిట్ ఉంటుంది. ఆటలో, పాయింట్స్ లిమిట్ చేరుకున్న మొదటి వ్యక్తి గేమ్ లో ఓడిపోతాడు. సున్నా పాయింట్లతో ఉన్న వ్యక్తి విజేత. ఆట ముగింపులో, విజేత ప్లేయర్స్ అందరి ఎంట్రీ ఫీజు మొత్తాన్నీ కలెక్ట్ చేసుకుంటాడు.

రమ్మీ గేమ్ డౌన్‌లోడ్ కోసం లింక్