మీ కుటుంబంతో ఆనందించడానికి 3 ఇండియన్ కార్డ్ గేమ్స్
మీ కుటుంబంతో హాయిగా గడపడానికి ఇండియన్ కార్డ్ గేమ్స్ ఒక మంచి మార్గం. ఈ గేమ్స్ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి బాగా ఉపకరిస్తాయి. ఆహ్లాదంగా గడపడానికి ఇది ఒక మంచి ఆలోచన.
ఆన్లైన్ రమ్మీ అనేది పూర్తిగా నైపుణ్యంపై ఆధారపడిన గేమ్. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన కార్డ్ గేమ్‌లలో ఒకటి. పైగా, ఈ గేమ్ ఆడటం ఇప్పుడు పూర్తిగా చట్టబద్ధం. అవును, రమ్మీకల్చర్ వంటి ఎన్నో విశ్వసనీయ వెబ్సైట్లు, తమ విజేతలకు నిజమైన బహుమతుల్ని ఇస్తాయి.
రోజూ ఆన్లైన్ రమ్మీ ఆడే లక్షలాదిమంది రమ్మీ ఫ్యాన్స్ ఉన్నారు. నైపుణ్యం మీద ఆధారపడిన ఈ గేమ్‌లో చాలా మంది ప్లేయర్స్ పెద్ద పెద్ద మొత్తాలు గెలుచుకున్నారు. ఫ్రీ టోర్నమెంట్ గేమ్‌లకు కూడా మీరు క్యాష్ పొందవచ్చు.
3 అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ కార్డ్ గేమ్స్‌ని మీ కుటుంబంతో ఎలా ఆడాలో నేర్చుకోండి: –
రమ్మీ: మా లిస్ట్ లో మొదటి గేమ్ రమ్మీ. రమ్మీ సంప్రదాయబద్ధంగా భారతీయ కుటుంబాలలో ఆడుకునే ఆట. మీ స్నేహితులతోనూ, మీ కుటుంబ సభ్యులతోనూ కలిసి కాలక్షేపం చేయడానికీ, సరదాగా గడపడానికీ ఇదో గొప్ప మార్గం.
మీ దగ్గర ఒక డెక్ కార్డులు ఉంటే చాలు, మీరు మీ స్నేహితులతో ఆడవచ్చు. మీరు ఆన్లైన్ రమ్మీకల్చర్‌లో రమ్మీ ఆడవచ్చు, ఇక మీరు మొబైల్ పరికరాల్లో కూడా రమ్మీ ఆడవచ్చు. ఆ విధంగా రెట్టింపు ఆనందం పొందవచ్చు.
తీన్ పత్తీ: తీన్ పత్తీ అనేది పోకర్కి భారతీయ వెర్షన్, ఇది ఇతర కార్డ్ గేమ్‌ల మాదిరిగా చాలా ఉత్తేజాన్నిస్తుంది. ఈ గేమ్ నియమాలు నిజంగా సులభం. తీన్ పత్తీ బెట్టింగ్ కాన్సెప్ట్‌లోకి వస్తుంది. మీ మొబైల్ పరికరాల్లో ఈ గేమ్‌ని ఆనందించే అవకాశం మీకు ఉంది.
పోకర్: అనేక సంవత్సరాలుగా, పోకర్ గేమ్‌లు భారతదేశంలో మంచి ప్రజాదరణ పొందాయి. పోకర్ ఆడడానికి మీకు ఒక డెక్ కార్డ్స్ మరియు మీ కండిషన్‌ని రిప్రజెంట్ చేయడానికి కొన్ని చిప్స్ అవసరం.
పోకర్ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంభాషించడానికీ, సరదాగా అందరితో గడపడానికీ, ఆత్మీయతా బంధం పెంచుకోవడానికీ అత్యంత ఉత్తేజకరమైన విధానం. ఆన్లైన్ ప్లేయర్ల నుంచి మీరు గేమ్స్ నేర్చుకోవచ్చు, ఆడవచ్చు.
రమ్మీని డౌన్లోడ్ చేయడానికి లింక్