ప్రొఫెషనల్ రమ్మీ ప్లేయర్ కావడానికి 4 చిట్కాలు

ప్రొఫెషనల్ రమ్మీ: రమ్మీ నైపుణ్య ఆధారిత గేమ్ అని మీ అందరికీ తెలుసు. ముందుకు కొనసాగే ముందు, అడ్వాన్స్డ్ రమ్మీ వ్యూహాన్ని అమలు చేయడానికి ముందు, మీరు గేమ్ ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే, మీకు ఒక కంప్యూటర్, టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ 4G లేదా కనీసం 3G ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్ల్లోకి వచ్చినప్పటి నుంచీ ఈ గేమ్ అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా రమ్మీ సైట్స్‌లో ప్రాక్టీస్ టేబుల్స్ ఉంటాయి, అవి గేమ్ గురించి మీకు అవగాహన కలిగిస్తాయి. రమ్మీకల్చర్‌లో, ఫ్రీ టోర్నమెంట్ ఆడండి, భారీగా క్యాష్ సంపాదించండి.
ఇండియన్ రమ్మీ అంటే వట్టిగా కార్డులు, వైబ్రెంట్ టేబుల్స్, బోనస్‌లు మాత్రమే కాదు; ఇది కార్డ్స్ ఆడడంలో నెంబర్ సీక్వెన్స్‌ల ద్వారా లాజిక్ ఎక్స్ప్లోర్ చేయడానికి మేం మీకిచ్చే అవకాశం.
ప్రొఫెషనల్ రమ్మీ ప్లేయర్ కావడానికి ఇక్కడ కొన్ని కీలకాంశాలు: –
ప్రొఫెషనల్ లాగా ఆలోచించండి:
మీరు ఈ గేమ్‌లో గెలవాలనుకుంటే, మీరు ఎక్స్పర్ట్ ప్లేయర్ ఎలా ఆలోచిస్తాడో ఆ ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
ప్రాక్టీస్ వల్లే మంచి నైపుణ్యం వస్తుంది, అనుభవమే బెస్ట్ టీచర్. ఈ ఒక్కమాటే విషయాన్నంతా సవివరంగా తెలియజేస్తుంది. మీరు ఎంత ఎక్కువగా గేమ్స్ ఆడుతూ వెళ్తారో, మీరంత షార్ప్‌గా ఆలోచించగలుగుతారు. మీరు ప్రొఫెషనల్స్‌తో ఆడుతూ ఉంటే మీలో ఉన్న సామర్థ్యం మరింత మెరుగులు సంతరించుకుంటుంది.
మీ ప్రత్యర్థి మనస్సును చదవడం:
ప్రత్యర్థులు వేసిన కార్డుల్ని మీరు ఎప్పుడూ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగా నిశితంగా పరిశీలించాలనే విషయం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు కొంతమంది ప్లేయర్స్ తీసుకుంటూ ఉండడం, కొంతమంది ప్లేయర్స్ పడేస్తూ ఉండడం చూస్తే అంతా గందరగోళంలా ఉంటుంది. కొత్త ప్లేయర్స్ కొన్నిసార్లు తమకంత ప్రాముఖ్యత లేని కార్డుల్ని ఎంచుకుని, ప్రత్యర్థి ఏ కార్డు కోసం పడిగాపులు పడుతున్నాడో అలాంటి కార్డుల్ని పడేస్తుంటారు.
ప్రమోషన్లు, ఆఫర్లు:
విభిన్న ఆఫర్లు లేదా ప్రమోషన్ల కోసం చూసేవారికి వాటిని అందించేందుకు ఎల్లప్పుడూ రమ్మీ వెబ్సైట్ ఉందని గుర్తుంచుకోండి. చాలా వెబ్సైట్లు తమ వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తాయి. ఆ ప్రతిపాదనల్ని సద్వినియోగం చేసుకునేందుకు మీ అకౌంట్ ప్రోత్సహించబడుతుంది, ఆ విధంగా గేమ్‌లో కొంత అదనపు డబ్బు సంపాదించడానికి మీకు సహాయం లభిస్తుంది.
సరైన ఎంపిక చేసుకోవడం:
మీరు ఓపెన్ సెట్ నుంచి కార్డుల్ని ఎంచుకుంటూ ఉంటే, మీ ప్రత్యర్థులు మీరు ఏ ఏ సీక్వెన్సులు చేయడానికి ప్రయత్నిస్తున్నారో అర్థమైపోతూ ఉంటుంది. మీ వ్యూహం ఏమిటో ఊహించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వవద్దు, లేదా మీరు నష్టపోతారు.
ఇది కూడా చదవండి: జిన్ రమ్మీని ఎలా ఆడాలో మీకు తెలుసా