మీరు రోజుని సంతోషంగా గడపడానికి 5 సులువైన మార్గాలు

మీరు రోజుని ఆనందకరంగా గడపండి: ఇలా గడపగలిగితే మనకి చాలా మేలు కలుగుతుంది: రోజులో కొంత సమయం మీకు అంతా బాగానే గచిపోతుంది. కానీ ఉన్నట్టుండి  ఏదో జరగరానిది జరిగినా, మీ గురించి  ఎవరో చెడుగా మాట్లాడుతున్నట్టు ఎవరి ద్వారానో తెలిసినా లేదా మీరు చాలా కష్టపడి చదువుకుని రాసిన పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా మీ మూడ్ కాస్తా పాడైపోతుంది. మీరు ఇలాంటివాటి గురించి ఆలోచిస్తే, హాయిగా గడుస్తున్న రోజు కాస్తా పాడైపోవడం చాలా తేలిక.

అలాంటప్పుడు చాలా తరచుగా మీకు తినాలని అనిపించదు, లేదా రెండేసి గంటలు మాట్లాడలేరు కూడా. అప్పుడు మీరు విషయాల్ని ఒక క్రమపద్ధతిలో ఆలోచిస్తే మీకు ఊరట కలుగుతుంది. కానీ మీ మూడ్ పాడై, ఒక రోజు గడిచిన తర్వాత కూడా అలాగే ఉంటే, ఆ వాతావరణం  మీకూ, మీతో బాటు ప్రతి ఒక్కరికీ విసుగు కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రభావం మీ చుట్టూ ఉన్నవారి మీద  కూడా పడుతుంది!

మీరు ఒక రోజుని సంతోషంగా గడపడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాము:

నవ్వు అత్యుత్తమ ఔషధం: 

  • నవ్వడం నిజంగా అనేక భావోద్వేగ సమస్యల్ని నివారించే అత్యుత్తమ ఔషధం.
  • రోజుకు కేవలం 15 నిమిషాలు నవ్వగలిగితే రక్తనాళాలు మరింత మెరుగ్గా పనిచేయడమే కాకుండా, వర్క్ అవుట్ చేసినంత మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది.
  • మీరు నవ్వడానికి ఇతర వ్యక్తులు కూడా అవసరం లేకపోవడం చాలా మంచి సంగతి; మీరు ఒక సరదాగా ఉండే సినిమా చూడవచ్చు, నవ్వులు పంచే  YouTube వీడియో చూడవచ్చు  లేదా ఒక స్నేహితుడు ఇటీవల చేసిన ఒక అవకతవక పని గుర్తు చేసుకుని హాయిగా నవ్వుకోవచ్చు.

ధ్యానం

మీ మనస్సును కేంద్రీకృతం చేయడం, అర్థం చేసుకోవడం-ఇలా చేస్తే మరింత ఉన్నత స్థాయి అవగాహన, అంతరంగ ప్రశాంతత లభిస్తుంది.

ధ్యానం అనేది ఒక ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన సాధన. నిజానికి క్రమబద్ధమైన ధ్యానం మన మెదడులోని భావోద్వేగాల్ని నియంత్రించడానికీ, ఏకాగ్రతను పెంపొందించడానికీ, ఒత్తిడిని తగ్గించడానికీ, మీ చుట్టూ ఉన్నవారితో మిమ్మల్ని మరింత సన్నిహితం చేయడానికీ సహాయపడే మార్గాల్లోకి మన మెదడుని మార్చడానికీ ఉపయోగపడుతుందని న్యూరాలజిస్టులు కనుగొన్నారు.

సంబంధిత పోస్ట్:  రమ్మీ కార్డ్‌ గేమ్‌ ఆడే 4 టాప్ బాలీవుడ్ సెలబ్రిటీలు

మంచి మనుషులతో సమయం గడపండి: మీకు ఎప్పుడూ బాగా నచ్చేవారితోనే రోజంతా గడపండి. స్నేహితులు, ప్రేమించిన వ్యక్తులకు సాధారణంగా మీకు ఏ విషయాలు ఆనందాన్నిస్తాయో తెలుసు కనక వాళ్లు  మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

రమ్మీ గేమ్‌ ఆడండి:

మీ మనసు ఏమీ బాగోలేదని అనిపిస్తే, మీరు చేయగల మంచి పని ఏమిటంటే విశ్రాంతి తీసుకోవడం! మీరు ఇష్టపడే పని ఏదైనా చేయండి, మీరు ప్రతికూల భావాల నుంచి బయట పడడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి. మీకిష్టమైన ఏ పనైనా చేయండి, మీరు అభిమానించే రచయిత్రి పుస్తకం చదువండి, ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్ ఆడడం, మీకు ఇష్టమైన పదార్థాల్ని వండుకుని తినడం, ఇలా ఏది చేసినా మీకు సంతోషాన్నిస్తుంది!

చదువుతూనే ఉండండి…

వివిధ రకాల రమ్మీ గేమ్స్ ఆడడం కోసం మా ఆప్‌ రమ్మీని డౌన్‌ లోడ్ చేసుకోండి

Leave a Reply