ఆన్లైన్ రమ్మీ గేమ్‌లో కొత్తగా ఆడుతున్న ప్లేయర్స్‌ని గుర్తించడం ఎలా

మీరు ఏ రకమైన ప్లేయర్‌తో ఆడుతున్నారో తెలుసుకోవాలంటే, మీకు సైకాలజీ సూత్రాల గురించి కొంత పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు మీరు మీ రమ్మీ గేమ్‌ని విభిన్నంగా ఆడతారు. మీ గేమ్‌లో మీరు ముందుకి వెళ్లే అవకాశం ఉన్న డైరెక్షన్ గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కాబట్టి, మీరు ఆన్లైన్లో రమ్మీ గేమ్స్ ఆడగల కొన్ని ఫ్లాట్ఫారాల్ని ఖచ్చితంగా వెతకవచ్చు. అలాంటి వాటిలో, రమ్మీకల్చర్ భారతదేశంలో అత్యుత్తమ ఆన్లైన్ రమ్మీ సైట్‌గా ఉంది.
ఇది కొత్త కొత్త ప్లేయర్స్ చేరుతుండడం వల్ల నిరంతరంగా విస్తరిస్తున్న కమ్యూనిటీ కావడం వల్ల మీరు తరచుగా ఒక కొత్త ప్లేయర్‌తో ఆడే అవకాశం ఉంది. కొత్త ప్లేయర్‌తో ఆడడం వల్ల చాలా లాభాలు ఉంటాయి, కొత్త ప్లేయర్‌కి గేమ్‌లో టిప్స్, ట్రిక్స్ తెలిసే అవకాశం ఉండదు కనుక మీరు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది. కొత్త ప్లేయర్‌కి కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి; వాళ్లకి నేర్చుకోవడం మొదలుపెడతారు. రమ్మీ ఆన్లైన్ గేమ్స్‌లో అనుభవజ్ఞులైన సీజన్డ్ ప్లేయర్స్ నుంచి టైం-టెస్టెడ్ మూవ్స్ వేయడం నేర్చుకుంటారు. కానీ ఈరోజు మనం కొత్త ప్లేయర్స్‌ని గుర్తించడం గురించి మాట్లాడుకోబోతున్నాము. అందువల్ల చదవడం కొనసాగించండి.
ఆన్లైన్ రమ్మీ గేమ్‌లో కొత్త ప్లేయర్స్‌ని గుర్తించడం ఎలా
ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎవరో, కొత్త ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవడానికి ఈ క్రింది పాయింటర్స్ మీకు చాలా అంశాలు తెలియజేస్తాయి.
క్లోజ్డ్ డెక్ని ఎక్కువగా ఉపయోగించడం
ఓపెన్ డెక్‌లో కార్డులు అనుకూలంగా లేనప్పుడు, ప్లేయర్స్, క్లోజ్డ్ డెక్ నుంచి చాలా తరచుగా కార్డులను తీసుకుంటారు. చాలామంది కొత్త ప్లేయర్స్‌కి తాము ఒక కార్డు పడేసి, ఒక కార్డు తీసుకుంటున్న ప్రతిసారీ, ఎంత సమాచారాన్ని ఇస్తున్నామనే విషయం తెలియదు. వాళ్లకి తాము డీల్ చేస్తున్న కార్డుల ప్రాముఖ్యత గానీ లేదా వాటిని ఎలా ఉపయోగించాలనే విషయం గానీ స్పష్టంగా తెలుసుకునే స్థితి ఉండదు. అటువంటి సందర్భంలో, వాళ్లు తమకేదో మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో క్లోజ్డ్ డెక్ నుంచి కార్డుల్ని తీసుకుంటారు. ఈ పని చాలా సార్లు చేస్తుంటే, అవతల ఆడుతున్న వ్యక్తి కొత్తవాడని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. కౌంటర్ మూవ్లో, వదిలివేయబడ్డ కార్డుల్ని చూసిన తర్వాత మీరు మీకు పనికిరాని కార్డుల్ని పడేయవచ్చు, వాళ్లు ఏ సెట్లు లేదా సీక్వెన్సులు చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
వాళ్లు తొందరగా గేమ్ నుంచి తప్పుకుంటారు
ఈ పాయింట్ తర్వాత పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండవని భావించే ప్లేయర్ గేమ్ నుంచి చాలా తొందరగా వెళ్లిపోతారు లేదా ఆ వాళ్లకి ప్రొఫెషనల్స్‌తో ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా, కొత్త ప్లేయర్ తనంతట తానుగా గేమ్ నుంచి వెళ్లిపోవడానికి మొగ్గు చూపుతాడు. దానికి కారణం, తాము గెలవాలంటే ప్రారంభంలో కూడా తాను ఒక గొప్ప నిపుణులై ఉండాలనే తప్పు అభిప్రాయమే. ఈ సమాచారం చదువుతున్న మీరు ఒక కొత్త ప్లేయర్ అయితే, మీరు ప్రాక్టీస్ చేయడానికి గేమ్స్ ఎక్కువగా ఆడడానికి మరింత సమయం కేటాయించాలి, గేమ్‌ని డిటైల్‌గా నేర్చుకోవాలి. మీ స్వంత సామర్థ్యాలపై మీకు ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు మాత్రమే మీరు క్యాష్ గేమ్ ఆడాలి.
తగినంత ప్రాక్టీస్ లేకపోవడం
ప్రాక్టీస్ గురించి మాట్లాడాలంటే ఆన్లైన్ రమ్మీ గేమ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ఎంత ఎక్కువగా ఆడితే అంత బెటర్‌గా ఆడగలుగుతారు. మీరు ఒక రమ్మీ గేమ్ లేదా టోర్నమెంట్ ఆడుతున్నపుడు, ఏ ప్లేయర్ అయినా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే తప్ప చివరి దాకా నిలవలేరు. వారి వెల్కం బోనస్ అందుకున్న తర్వాత నేరుగా క్యాష్ రమ్మీ గేమ్‌లో చేరడం అనేది కొత్త ప్లేయర్స్ ప్రదర్శించే ధోరణి. ఇది సాధారణంగా అందరూ చేసే పొరపాటు. గేమ్‌లో అనుభవం లేకపోవడం వలన వారు ఓడిపోవడమే జరుగుతుంది. కొత్త ప్లేయర్స్ కేవలం ఫ్రీ రమ్మీ ప్రాక్టీస్ గేమ్స్ వరకే పరిమితమై ఉండడం మంచిదని మా సలహా. లేదంటే వారి ఎత్తులు, వ్యూహాలు అన్నీ తప్పులు తడకలుగా ఉండి, వారి ఎత్తులేమిటో ప్రత్యర్థులకు తెలిసిపోయేలా చేస్తాయి.
రమ్మీకల్చర్‌లో, మేము కొత్త ప్లేయర్స్ నేర్చుకోవడానికీ, ప్రాక్టీస్ చేయడానికీ, తర్వాత రమ్మీ గేమ్ గెలుచుకోవడానికీ కావలసిన ట్యుటోరియల్స్ చాలా ఇచ్చాము. ఇండియన్ రమ్మీ , ఆకర్షణీయమైన బోనస్‌లు, క్యాష్ ప్రైజ్లకి చెందిన మూడు రకాల్నీ ప్రతిరోజూ మేం అందిస్తాం. రమ్మీకల్చర్ ఆండ్రాయిడ్ లేదా iOS ఆప్‌ని డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడే ఆడడం ప్రారంభించండి!