ఛాంపియన్స్ ఆర్ మేడ్, నాట్ బర్న్
ఎవరు పుట్టుకతో ఛాంపియన్స్ కాదు, ప్రయత్నం తో అవుతారు.
“నేను నా కెరీర్లో 9000 షాట్లను మిస్ అయ్యాను . నేను దాదాపు 300 ఆటలను ఓడిపోయాను . 26 సార్లు, నేను గేమ్ విన్నింగ్ షాట్ తియ్యగలను అనుకున్నాను కానీ మిస్ అయ్యాను . నేను నా జీవితంలో పదే పదే విఫలమయ్యాను. అందుకే నేను విజయం సాధించాను ” – మైఖేల్ జోర్డాన్
మైఖేల్ జోర్డాన్ యొక్క గొప్ప ఉహించని విజయం అసంఖ్యాక వైఫల్యాలు మరియు లెక్కలేనన్ని నిరాశలు లేకుండా రాలేదు. మైఖేల్ జోర్డాన్ అతని చివరి సంవత్సరంలో తమ హైస్కూల్ బాస్కెట్బాల్ జట్టు నుండి తొలగించబడడం అతని గొప్ప నిరాశలలో ఒకటి.
మైఖేల్ జోర్డాన్ ఎప్పుడూ బాస్కెట్బాల్ ఆడడంలో అతని గొప్ప సామర్థ్యాన్ని నిరూపించాడు. నిజమైన ఇతిహాసాలు రక్తం మరియు చెమట చిందించడం ద్వారా రాయబడతాయి అని చెప్పడానికి మైఖేల్ జోర్డాన్ జీవితం ఒక స్పష్టమైన ఉదాహరణ!
ఇది కూడా చదవండి: జిన్ రమ్మీని ఎలా ఆడాలో మీకు తెలుసా?
ఇక్కడ రమ్మీ ఆటలో ఛాంపియన్ కావడానికి ఒక జాబితా ఉంది: –
“ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్విరామ ప్రయత్నం, సాధించాలనే తపన తో విజయాన్ని సాధించిన వ్యక్తి ని ఛాంపియన్ అనే హక్కుని, మర్యాదని సంపాదించుకుంటాడు . ”
మొదట గా కార్డుల అమరిక ఉండాలి: – సూట్ల ప్రకారం మీ కార్డులను అమర్చాలి అంటే క్లబ్లు, స్పేడ్లు, హార్ట్స్ ఇంకా డైమండ్స్ ప్రతి క్రీడాకారుడు అనుసరించాల్సిన ప్రాథమిక విధానం, మరియు ఈ విధానాన్ని అనుసరించే వారు ఆట ఎలా ముందుకు తీసుకువెళ్లాలో నిర్ణయిస్తారు.
పక్కవారి మీద కళ్ళు: మీ ప్రత్యర్థి కార్డును ట్రాక్ చేయడం పుస్తకంలోని పాత ట్రిక్ . కార్డుల సరిగా ట్రాక్ చేయడం ద్వారా మీ ప్రత్యర్థి గెలుపు అవకాశాలను తగ్గించవచ్చు.
తెలివిగా జోకర్ను ఉపయోగించండి: రమ్మీలో జోకర్లు చాలా ముఖ్యమైనవి, కాబట్టి మీరు వాటిని పూర్తిగా ఉపయోగించుకునేలా చూసుకోండి. అధిక పాయింట్ల కోసం లేదా ఒక రన్ ని పూర్తి చేయడానికి జోకర్ను ఎల్లప్పుడూ ఉపయోగించండి. సాధారణమైన రన్ లో అత్యవసరం ఐతే తప్ప జోకర్ను ఉపయోగించండి లేకపోతే మానివేయండి.
ఎప్పుడు డ్రాప్ అవుట్ చేయాలో తెలుసుకోండి: ఒకవేళ మీ కార్డ్స్ సరిగా లేకపోతే ఇంకా మీరు గెలవటానికి మార్గం లేదని మీరు అనుకుంటే, మీరు ఎప్పుడైనా ఆట నుండి తప్పుకోవటానికి ఎంచుకోవచ్చు. ఈ విధంగా, మీరు ఆట ప్రారంభంలో కొన్ని పాయింట్లను కోల్పోయినప్పటికీ, తర్వాతి ఆట కోసం మీ వద్ద కొన్ని పాయింట్స్ మిగిలి ఉంటాయి.