జిన్ రమ్మీని వ్యూహం మరియు గణితాన్ని ఉపయోగించి ఆడండి

Play Gin Rummy Using Strategy and Mathematics

1970 లో జిన్ రమ్మీ జనాదరణ పొందింది, అప్పటినుంచి దీని ఇష్టపడే చాల రమ్మీ ఆటగాళ్లు ఉన్నారు మరి దీని ఆన్లైన్ లేదా స్నేహితులతో ఆడటానికి అవకాశాలను కోరుకునే వాలు ఉన్నారు. చాలామంది ప్రజలు రమ్మీ యొక్క గేమ్ ని గెలవడానికి వ్యూహం మరియు బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యం ఆధారంగా ఉంటది అంటారు. మీకు విజయానికి సహాయపడే కొన్ని ఉపాయాలు తెలుసుకోవడానికి, ఈ సమగ్ర మార్గదర్శిని చదవండి.

జిన్ రమ్మీని ఆడుతున్నప్పుడు ఉపయోగించాల్సిన వ్యూహాలు

1. మీరు ఎల్లప్పుడు మీ ప్రత్యర్థి కంటే ఎక్కువ ర్యాంకును కలిగిన కార్డులను విస్మరించడానికి ప్రయత్నించండి. మీరు మీ ప్రత్యుర్ధి ఆడుతున్న కార్డ్స్ కాకుండా ఇతర సూట్స్ నుండి ఐన కార్డులను తొలగించాలి అనుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఆటగాడు 7 వజ్రాలు ఆడితే, మీరు 8 క్లబ్లు లేదా ఒక 9 స్పెడ్స్ తో ఆడటం ఉత్తమం.
2. మీరు మీ ప్రత్యర్థి కార్డుల గురించి ఎక్కువగా చింతించకుండా మీ కార్డులపై దృష్టిని పెట్టండి.
3. కలయికలు గుర్తించుకోండి, మీరు కలిగి ఉన్న కార్డులతో తాయారు చేసే అన్ని కలయికలు గమనించండి మరియు మీరు మూసి ఉన్న డెక్ కార్డుల సహాయంతో కలయికలు ఎలా సృష్టించవచ్చు అని దాని గురించి ఆలోచించండి.
4. మొదటి కొన్ని రౌండ్లలో మీ ప్రత్యర్థి తన కార్డులను ఎలా పారవేస్తారో వారి వ్యూహాన్ని ఊహించండి.
5. ఆన్లైన్ జిన్ రమ్మీలో, పైన ఉన్న కార్డ్స్ నుండి తీసుకోవటానికి బదులుగా డెక్ నుండి కార్డులను డ్రా చేయడం ఉత్తమం. ఎందుకంటే మీరు మీ పైన ఉన్న కార్డుని ఎంచుకుంటే మీ ప్రత్యర్థిని మీ చేతిని ఊహించే అవకాశాలు ఉన్నాయి.
6. ఊహించడం మంచిది కానీ కొన్నిసార్లు మీరు మీ ప్రవృత్తులను విశ్వసించి, మీ అత్యుత్తమమైన చేతులను ఆడండి.
7. ఎపుడు గుర్తించుకోండి, డెక్లో ఉన్న ఏడో కార్డు అత్యంత విలువైన కార్డు ఎందుకంటే కలయికలు చేయటానికి దానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
8. గేమ్ సగం డెక్ చేరుకునే వరకు మీ అధిక కార్డులపై మీరు స్టాక్ చేయండి. మీరు మీ అధిక విలువైన కార్డులను తొలగించడం వల్ల మీ ప్రత్యర్థి అధిక విలువ కార్డులను పొందుతాడు.