రమ్మీ మూలాల యొక్క సంక్షిప్త సారాంశం

History of Rummy rummy culture

రమ్మీ చాల ప్రజాధారణ పొందింది, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని గేమ్ వెర్షన్స్ పొందాయి. చాలామంది వ్యక్తులు విశ్రాంతి కోసం ఆడుతారు, ఇందులో అదనపు ప్రయోజనం ఏం అనగా ఉత్సాహంతో పాటు డబ్బు కూడా పొందడం. ఆట యొక్క చరిత్ర గురించి అడిగినప్పుడు చాలా మంది అడ్డుపడతారు కానీ, ప్రజలుకు రమ్మీ యొక్క ప్రాథమిక నియమాలు, చిట్కాలు మరియు ఉపాయాలు తెలిసి ఉంటాయి. కానీ, రమ్మీ ఎలా ఉద్భవించారు? ఇక్కడ కొన్ని వాస్తవాలు మరియు ఈ సరదా ఆట ప్రారంభంలోకి ఏలా వచింది అని దాని సంక్షిప్త చరిత్ర.

“రమ్మీ” పేరు యొక్క మూలం

ఈ ప్రశ్నకు ఎవరూ సరిఅయిన సమాధానం ఇవ్వలేరు. అయితే, ‘రమ్మీ’ అనే పదం ఎలా ఉనికిలోకి వచ్చింది అనేదానికి ఖచ్చితమైన మార్గం ఏమీ లేదు, కానీ, కొన్ని ఇతిహాసాలు మరియు కధల ప్రకారం, ఈ పేరు రెండు రకాలుగా వచ్చింది అని ఉంది.

1.కొంత మంది ‘రమ్మీ’ పేరు రమ్ అనే మద్యం నుండి వచ్చింది అంటారు. ఒక చేతిలో ఓడిపోయినా వ్యక్తీ అతనీతో ఆడుతున్న అందరికి రమ్ షాట్లను రౌండ్లుగా కొనుగోలన చేయాల్సి ఉంది, అందువలన, కార్డుల ఆట కోసం ఒక వ్యావహారిక పదం వలె ఈ పేరు ఉనికిలోకి వచ్చింది.

2. కొంతమంది రమ్మీని బ్రిటిష్ భాషలో ఉపయోగించే ‘రమ్’ అనే పదంలో నుండి వచ్చింది అంటారు, ఆ భాషలో ఈ ప్రధాని బేసి లేదా ప్రత్యేక వ్యక్తికి ఉపయోగిస్తారు. దాని బేసి నియమాల వాళ్ళ ఆటకు ఈ పేరు వచ్చింది.

ఆసియన్ కనెక్ట్

టాంగ్ రాజవంశ సమయంలో అభివృద్ధి చేయబడిన ఒక మహాజోంగ్ అనే చైనీస్ ఆట జాడలు నుండి రమ్మీ మూలాలను గుర్తించారని కొంత మంది అంటారు. మరొక పురాణం ఆట జపాన్లో నుండి ఉద్భవించిందని చెబుతారు. జపాన్కు ప్రయాణించిన పోర్చుగీసుచే అభివృద్ధి చేయబడిన హనుఫూడా అనే ఒక ఆటలో నుండి రమ్మీని తీసుకున్నారు అని అది చెపుతుంది.

రమ్మీ పోకర్ యొక్క ఒక శాఖ?

ప్రముఖ రచయిత మరియు నిపుణుడు అయిన జాన్ స్కార్న్, ఫ్రాన్సులో రమ్మీ ఉద్భవించిందని అని చెప్పాడు, ఎందుకంటే అక్కడ సెటిలర్లు పోకర్ ఆట యొక్క భావనను కొత్త ఆట ఆడటానికి ఉపయోగించారు. రమ్మీ మరియు పోకర్ ఆటకు ఒకే రకమైన సన్నివేశాలు మరియు సమూహాలు ఉన్నాయి, మరియు రమ్మీ ‘విస్కీ పోకర్’ అనే ఆట నుండి ఉద్భవించిందని నమ్ముతారు.

స్పానిష్ & అమెరికన్ కనెక్షన్

అమెరికా మరియు మెక్సికోలో ఉండే స్పానిష్ కమ్యూనిటీలో నుండి రమ్మీ ఉద్భవించినట్లు కొందరు ప్రజలు చెపుతారు. ఇది రమ్మీకి మరియు కాంక్వియాన్ రెండింటికీ అని నాముతారు, కాంక్వియాన్ ఆదే విధమైన ఆట నియమాలతో ఉన్న ఒక కార్డు గేమ్. వాస్తవానికి చాలామంది రమ్మీని స్పానిష్ వెర్షన్ యొక్క రూపాంతరం అని పిలిచారు. రమ్మీ గురించి అనేక ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ చరిత్ర మరియు జానపదాల ప్రకారం, ఇవి రమ్మీ యొక్క మూలాలపై అత్యంత ప్రబలమైన సిద్ధాంతాలు.