4 మీరు తప్పనిసరిగా ఇప్పుడు ఉపయోగించాల్సిన భారతీయ రమ్మీ హ్యాక్స్!

Rummy Hacks

డిజిటల్ తరం ప్రవేశించడంతో ఇప్పుడు రమ్మీ గేమ్ ఆన్‌లైన్‌కు మారింది కానీ, శతాబ్దాల తరబడి ఆఫ్‌లైన్ రమ్మీ గేమ్ భారతదేశంలో ప్రతి ఇంటిలోనూ కనిపించేది. రమ్మీ 500 మరియు జిన్ రమ్మీల మిశ్రమంగా భారతీయ రమ్మీని చెబుతారు. ఇండియన్ రమ్మీలో ప్రతీ ప్లేయర్ ఆట ఆరంభంలో 13 కార్డులతో ఆడతాడు కాబట్టి.. దీనిని 13 ముక్కలాట అని పిలుస్తారు. ఇండియన్ రమ్మీలో మూడు ప్రముఖ రకాలు ఉన్నాయి, అవి పూల్స్ రమ్మీ, పాయింట్స్ రమ్మీ మరియు డీల్స్ రమ్మీ. వీటి అన్నింటినీ రమ్మీకల్చర్‌లో ఏ సమయంలో అయినా ఆడవచ్చు.

అత్యుత్తమైన భాగం ఏంటంటే? ఇండియన్ రమ్మీ గేమ్స్‌ను ‘నైపుణ్య ఆధారిత గేమ్స్’గా భారతీయ సుప్రీం పరిగణించింది, ఇంకా ప్లేయర్‌లకు ఎంతో అవసరమైన ప్రేరణను అందిస్తుంది. సూత్రప్రాయంగా చెప్పాలంటే మీ ఏ స్థాయి ప్లేయర్ అయినా సరే, మీరు ఎంచక్కా రమ్మీని స్వీకరించంవచ్చు, ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఉత్తమమైన ప్లేయర్ అవుతారు. ఒక ప్లేయర్‌గా, మీరు ఇండియన్ రమ్మీ యొక్క అనుపానులను తెలుసుకోవడంపై మీ విజ్ఞానాన్ని పెంచుకోవడంపై మీరు దృష్టి పెడుతూనే ఉంటే, అప్పుడు ఆడే సమయంలో మీ సమయంలో మీ వ్యూహాలను అమలు చేయగలుగుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇండియన్ రమ్మీ ఆడే ప్రతి ప్లేయర్ గమనించాల్సిన కొన్ని చక్కని హ్యాక్‌లను ఇక్కడ అందిస్తున్నాము.

4 మిమ్మల్ని మెరుగైన ప్లేయర్‌గా మార్చే ఇండియన్ రమ్మీ హ్యాక్స్

మీ ఆటను తక్షణమే ఉత్తమ స్థాయికి చేర్చగల ఇండియన్ రమ్మీ హ్యాక్‌లను తెలుసుకోండి.

డిస్కార్డ్ సెక్షన్‌పై నిరంతరం ఓ కన్నేసి ఉంచండి

ఇది ఇండియన్ రమ్మీ ఆడే ప్రతీ ప్లేయర్ అనుసరించాల్సిన మరో మార్గం అంటూ లేని ఒక చిట్కా. ప్రత్యర్ధి ప్లేయర్ డిస్కార్డ్ చేస్తున్న కార్డులను అర్ధం చేసుకోవడం ద్వారా, అతను ఏ తరహా సెట్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశంపై మీకు చక్కని అవగాహన ఇస్తుంది. మీరు ఆటలో ముందుకు ఎలా వెళ్లాలనే అంశాన్ని, అలాగే ఆటను మీకు వీలుగా మార్చుకునేందుకు ఈ సమాచారం ఎంతో విలువైనది. మీరు ఆటలో కొనసాగాలో లేక గేమ్‌ను డ్రాప్ చేయాలో నిర్ణయించుకునేందుకు కూడా మీకు ఇండికేటర్‌గా ఉపయోగపడుతుంది. ఏ సందర్భంలో అయినా, డిస్కార్డ్ చేసిన కార్డులు గుట్ట… మీకు ప్రతి ఆటలోను ముందుకు సాగేందుకు వీలైన వ్యూహాత్మక సమచారన్ని అందిస్తుంది. మీరు ఆడే తర్వాతి గేమ్ నుంచి దీనిని మీరు ఒక అలవాటుగా చేసుకోండి, అప్పుడు మీరు అత్యుత్తమ ప్లేయర్‌గా మారగలరు.

ప్రత్యర్ధిని పరిశీలించండి మరియు అర్ధం చేసుకోండి

గేమ్‌ను ఆడడంలో ప్రతి ఇండియన్ రమ్మీ ప్లేయర్‌కు ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. మీరు ఎలాంటి తరహా ప్లేయర్‌తో ఆడుతున్నారనే విషయాన్ని ముందు మీరు అర్ధం చేసుకుంటే, అప్పుడు మీరు ఏ ఆటను అయినా మీకు వీలుగా మార్చుకోవడానికి కొద్ది సమయం మాత్రమే అవసరం అవుతుంది. ఉదాహరణకు – మేథావి అయిన ప్లేయర్ తను ఆటను ఓడిపోతాననే సంశయం కలగగానే తను డ్రాప్ చేయడానికే సిద్ధపడతారు. మీరు మేథావి ప్లేయర్‌తో ఆడుతున్నప్పుడు, మీరు మెరుగైన ఆటను కలిగి ఉన్నట్లుగా బ్లఫ్ చేయడానికి ప్రయత్నం చేయడంపై మీరు దృష్టి పెట్టాలి. 

భావోద్వేగాల మధ్య ఆడకూడదు

మీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సమయంలో, మీ ఆట తీరుపై దాని ప్రభావం కనిస్తుంది. రమ్మీ ప్లేయర్ ఆటలో తన వైపు ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎంతో చురుకుగా మరియు మెదడును నిలకడగా ఉంచుకుకోవాలి, మరియు ఇది ఆలోచనలను భావోద్వేగాలను నియంత్రించే సందర్భం కాదు. నిర్ణయం తీసుకోవడం నిలకడగా లేనప్పుడు, ఆ ఆట మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు విపరీతంగా కోపంగా, బాధగా లేదా చిరాకుగా ఉన్నప్పుడు రమ్మీ నుంచి దూరంగా ఉండండి మరియు బదులుగా గేమ్ వద్దకు చేరే ముందు ప్రశాంతంగా మారేందుకు ప్రయత్నించండి.

మీ గేమ్‌ను తెలివిగా ఎంచుకోండి

మీరు ఏ తరహా ప్లేయర్ అని మరియు మీ స్కిల్ స్థాయి ఎంత అనే అంశాలను అర్ధం చేసుకోవడం ద్వారా మీరు ఇండియన్ రమ్మీలో మీకు ఏది తగిన ఆట అనే విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, మీరు ఏ తరహా ఒక ఆటలో అయినా కొంత సమయం తీసుకుని నిపుణుడుగా ఎదిగిన తరువాత, మరో రకంపై దృష్టి నిలపాలి. అలాగే, మీరు కొత్తగా ఆడడం మొదలుపెట్టిన ఔత్సాహిక ప్లేయర్ అయితే, మీరు మరింత నమ్మకం సాధించే వరకూ… ఎక్కువ స్టేక్స్ ఉండే టేబుల్స్‌కు దూరంగా ఉండడం మంచి పని, 

రమ్మీకల్చర్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు మరియు రమ్మీలోని మూడు రకాలను అన్వేషించేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా విస్తృతమైన ప్లేయర్స్ నెట్వర్క్‌కు కనెక్ట్ అవండి, ఎగ్టైటింగ్ అందించే బోనస్ & క్యాష్ ఆఫర్‌లను ఆస్వాదించండి మరియు అద్భుతమైన బహుభాషా కస్టమర్ సర్వీస్‌ను పొందండి.

 

Leave a Reply