మీరు మెరుగ్గా ఆడేందుకు సహాయం చేస్తూ స్ఫూర్తి కలిగించే ప్లేయింగ్ కార్డ్ కోట్స్

రమ్మీ వంటి కార్డ్ గేమ్‌లను ఆడేందుకు స్ఫూర్తి మరియు ఏకాగ్రత ఎంతో అవసరం. గెలుపును ఛేజ్ చేయడం కోసం, రమ్మీ కేవలం గేమ్ మాత్రమే అనే విషయాన్ని మరియు ఆటలో ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడడాన్ని మీరు మరిచిపోవాలి.
రమ్మీ లేదా ఇతర కార్డ్ గేమ్‌ను ఆడుతున్న సమయంలో కష్ట సమయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, వదిలివేయాలనే ఆలోచన రాకుండా చూసుకోవడం మరియు నిలకడగా ఉండడం ఎంతో అవసరం. ఎవరినైనా ప్రేరేపించేందుకు స్ఫూర్తి కలిగించే ప్లేయింగ్ కార్డ్ కోట్స్‌ను ఖచ్చితమైన మార్గంగా చెప్పాలి. మీకు సహాయపడేందుకు, ఒక ప్లేయర్ కు ఉత్సాహం మరియు సానుకూలత కలిగి ఉండేందుకు, ఇక్కడ అద్భుతమైన 11 మోస్ట్ అమేజింగ్ ప్లేయింగ్ కార్డ్ కోట్స్‌ను అందిస్తున్నాం.
స్ఫూర్తి కలిగించే ప్లేయింగ్ కార్డ్ కోట్స్
- ప్రతి ప్లేయర్ కార్డ్స్ లైఫ్‌తో తను డీల్ చేయాలని అతను/ఆమె తనకు తాను అంగీకరించాలి; కానీ ఒకసారి కార్డులు చేతిలో ఉన్న తరువాత, అతను/ఆమె గేమ్‌లో గెలవడం కోసం ఆ కార్డులతో ఎలా ఆడాలనే విషయాన్ని తనకు తానే నిర్ణయం తీసుకోవాలి. – వోల్టేర్
- జీవితం అంటే కార్డుల గేమ్ వంటిదే. తన చేతిలో ఉన్న హ్యాండ్, ఆటలో నిర్ణయాత్మకతను ప్రాతినిధ్యం వహిస్తుంది; స్వేచ్ఛా విధానం ద్వారానే మీరు ఆడాలి. – జవహర్లాల్ నెహ్రూ
- దేవుడు మనల్ని అన్ని విభిన్న హ్యాండ్స్‌తో డీల్ చేస్తాడు. మనం ఎలా ఆడతామన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది. జానెట్ వాల్స్
- జీవితం అంటే మంచి కార్డులను పట్టుకోవడం కాదు, కానీ కొన్నిసార్లు, బాగోని కార్డులను కూడా నిర్వహించాలి. – జాక్ లండన్
- తన చేతిలో గెలిచే కార్డలు ఉన్నప్పుడు ప్రతివారు తప్పనిసరిగా నిజాయితీగా ఆడాలి. – ఆస్కార్ వైల్డ్
- జీవితం అంటే మంచి కార్డులు దగ్గర ఉండడం మాత్రమే కాదు, వాటిని దగ్గరే ఉంచుకోవడం కూడా. – జాష్ బిల్లింగ్స్
- ఎప్పడైతే గేమ్‌కు అదృష్టం, తెలివి తోడవుతుందో అప్పుడు రెట్టింపు స్కోర్ చేయగలరు – యిడ్డిష్ సామెత
- కార్డ్ గేమ్‌లను ‘గొప్ప హిట్స్’ జాబితాగా ఒకచోటకు చేర్చితే, ఆ జాబితాలో రమ్మీని అత్యున్నత స్థానంలో నిలపాలి. మరే ఇతర కార్డ్ గేమ్ కంటే ఎక్కువగా బహుశా అత్యధికంగా రమ్మీ ఆడి ఉంటారు. – సుసాన్ పెర్రీ
- దేవుడు మనల్ని అన్ని విభిన్న హ్యాండ్స్‌తో డీల్ చేస్తాడు. మనం ఎలా ఆడతామన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది. జానెట్ వాల్స్
- మీరు గేమ్ యొక్క నిబంధనలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. మరియు అప్పుడే మీరు మిగిలిన ఎవరికంటే కూడా మిన్నగా ఆడాలి.
- మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సరే, అశాశ్వతమైన కొన్ని క్షణాలకు మాత్రమే అయితే, ఒక సాధారణ కార్డ్ గేమ్ మిమ్మల్ని ప్రత్యేకంగా భావించేలా చేయగలదు మరియు గొప్ప సరదాను అందించగలదు; – అజ్ఞాత వ్యక్తి
మా రమ్మీ యాప్‌ని డౌన్లోడ్ చేయండి