ఆడండి అంతే. సరదా చేయండి. రమ్మీ గేమ్ 2018 ఆస్వాదించండి

భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగా రమ్మీ ఎంతో పాపులర్ అయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోకి మారినప్పుడు ఈ గేమ్ గరిష్ట స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ గేమ్‌ను నేర్చుకోవడానికి అత్యంత వేగవంతమైన మార్గం ఏంటంటే మీకు అవకాశం చిక్కినప్పుడల్లా ఆడడం మరియు ఆడడం అంతే.

ఆన్‌లైన్ రమ్మీ గేమ్:

ఇది గెలవడం గురించి కాదు. ఇది స్వీయ మెరుగదల గురించి, ఇంకా చెప్పాలంటే స్వయంగా పర్ఫెక్ట్ కావడం గురించి. మొత్తంగా చెబితే మీ స్నేహితులతో మంచి సమయం గడపడం గురించి అనాలి.

ఏ సమయంలో అయినా,  ఎక్కడ అయినా వేర్వేరు ప్లేయర్‌లో రమ్మీ గేమ్‌లను ఆడడానికి ఆన్‌లైన్ రమ్మీ మీకు అత్తుత్తమ మార్గం అందిస్తుంది. వేర్వేరు ప్లేయర్‌లతో ఆడుతున్నప్పుడు, వారి మూవ్‌ల గురించి, వారు ఎలా ఆడుతున్నారనే అంశం గురించి, వారి ఆట విధానం ఎంత వేగంగా ఉంది మరియు వారి ఒక్కో హ్యాండ్‌లో ఎలా గెలుస్తున్నారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.

కింద పడవేసిన కార్డుల నుంచి ప్రత్యర్ధులు ఏ కార్డులను తీసుకుంటున్నారో ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. వారు ఏ తరహా సెట్‌ను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారో, ఇది మీకు ఒక అవగాహన కల్పిస్తుంది. మరో విషయం, మీరు రమ్మీ తేలికగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే మీ గేమ్‌ను మెరుగు చేసుకోవడానికి మీ అవగాహన ఒక ఆలోచనను అందిస్తుంది మరియు ఆడే విధానంలో నైపుణ్యాన్ని పెంచుతుంది.

రమ్మీ 13 ముక్కలాట ఆడండి:

ఇండియన్ రమ్మీ గేమ్‌లో 13 ముక్కలాట నేర్చుకోవడంలో ఎంతో సరదాగా ఉంటుంది మరియు ఆటలో ఆనందాన్ని ఇస్తుంది. మీ దగ్గర రెండు డెక్‌ల కార్డులు ఉన్నప్పుడు 2 నుంచి 6 గురు ప్లేయర్‌లు దీనిని ఆడవచ్చు. 13 ముక్కలాట ద్వారా రమ్మీ నైపుణ్యాలను మెరుగు చేసే ఆట, ఎందుకంటే ఇది ప్లేయర్ యొక్క మానసిక నైపుణ్యాలను చెక్ చేస్తుంది మరియు విస్తరించుకునే అవకాశం కల్పిస్తుంది.

తన దగ్గర ఉన్న సీక్వెన్స్‌తో ప్రతి ప్లేయర్ 13 కార్డులతో సెట్‌ను ఏర్పాటు చేయాలి మరియు/లేదా ప్రతి టర్న్‌లోను మూసివేసిన డెక్‌లోంచి లేదా తెరచిన డెక్ నుంచి ఒక కార్డును ప్లేయర్ ఎంపిక చేసుకోవాలి, ఇంకా తెరచిన డెక్‌లో ఒక కార్డును విడిచిపెట్టాలి. మొదటగా సీక్వెన్స్ మరియు/లేదా సెట్‌ను ఎవరు సృష్టిస్తారో వారు విజేత అవుతారు మరియు గేమ్‌ను డిక్లేర్ చేస్తారు.

100% ఉచిత వెల్‌కమ్ బోనస్:

వెల్‌కమ్ బోనస్: 100% ఉచిత వెల్‌కమ్ బోనస్ + ఉచిత రూ. 310 తక్షణ క్యాష్. బోనస్ Rs 5250* వరకు.

Leave a Reply