కార్డ్ గేమ్స్ పైన ఉన్న అపోహలు
చాలా అపోహలు యాదృచ్ఛికమైనవి, ఎప్పుడూ కార్డ్ గేమ్స్ ఆడని లేదా వాటిగురించి తక్కువ తెలిసిన వ్యక్తులలో ఈ అపోహలు లోతుగా నాటుకునిపోయాయి. కాబట్టి, ఈ రోజు మేము మీకు కార్డు గేమ్స్ ల గురించి ఉన్న అపోహలను వివరిస్తాము మరియు వాటిని మీతో కలిసి పటా పంచలు చేస్తాము.
కార్డ్ గేమ్స్ అనేవి వ్యసనం
ఖచ్చితంగా కాదు, ఇది పూర్తిగా మీరు ఎవరితో ఆటలోకి ప్రవేశిస్తున్నారు మరియు మీరు ఇందులో ఎంత సమయం పాల్గొంటారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ వివిధ గేమ్స్ యొక్క వినోదం అన్నిఇతర ప్రయోజనాలతో కూడి ఉంటాయి మరియు మీ దైనందిన జీవితంలోని విరామసమయాలలో ఆడవచ్చు. కాబట్టి, కార్డుల గేమ్స్ ఆడటానికి రోజంతా లేదా రాత్రంతా కూర్చుని ఉండవలసిన అవసరం లేదు.
అదృష్ట కారకం
భారత సుప్రీంకోర్టు రమ్మీ ఆటలను వాటి నైపుణ్యత ఆధారంగా ప్రకటించింది. అంతేకాకుండా, రమ్మీ, బ్రిడ్జ్, పోకర్ వంటి గేమ్‌లు వ్యూహాత్మక నైపుణ్యాలతో మరియు మనస్సు పై అధీనం వర్తింపజేస్తూ ఇతరులపై మీ గెలుపు అవకాశాలను పెంచుతాయి. కాబట్టి, రమ్మీ కల్చర్‌లో ఆన్లైన్ రమ్మీ ఆడటం ఖచ్చితంగా చట్టబద్ధమైనది.
ఆన్లైన్ గేమింగ్‌కు హై–ఎండ్ PCలు లేదా పరికరాలు అవసరం
అదేం కాదు! ఈ రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, కంపెనీలు గరిష్ట ప్లేయర్–బేస్ చేరుకోవడానికి ప్రాప్యత సౌలభ్యం వైపు క్రమంగా పనిచేస్తున్నాయి. మీరు ఈ ఆటలను మీ మొబైల్ పరికరాల్లో ఏ PC లోనైనా యాక్సెస్ చేయవచ్చు. అదేవిధంగా మీరు ఏ బ్రౌజర్లోనైనా తెరవడం ద్వారా రమ్మీకల్చర్ను యాక్సెస్ చేయవచ్చు.
కార్డ్ గేమ్స్ మిమ్మల్ని అన్సోషబుల్ గా తయారుచేస్తాయి
లేదు, ఇది చాలా మందిని పూర్తిగా తప్పుదోవ పట్టించే ఆలోచన. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ కార్డ్ గేమ్ ఆడినట్లయితే, చాట్ రూమ్‌లు మరియు ఆటగాళ్ల కోసం ఇతర ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌లన్నీ మీకు సుపరిచితం అవుతాయి. ఇవి ప్లేయర్స్ తమ ప్రత్యర్థులతో లేదా ఇతర ఆటగాళ్లతో ఆన్లైన్లో చాట్ చేయడానికి సహాయపడతాయి మరియు వాస్తవానికి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కొత్త స్నేహితులను సంపాదించడానికి వారికి సహాయపడతాయి. కాబట్టి, కార్డ్ గేమ్స్ మీ సామాజిక దైనందిన జీవితాలకు ఏ విధంగానూ ఆటంకం కలిగించవు. ఏదైనా ఉంటే, అవి కేవలం మెరుగుపరచడంలో మాత్రమే మీకు సహాయపడతాయి.
రమ్మీ గేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి