ఆన్లైన్ రమ్మీ గేమ్ రకాలు – రమ్మీ ఆడండి – రమ్మీకల్చర్
ప్రపంచవ్యాప్తంగా రమ్మీలో అనేక రకాలు ఉన్నాయి. వీటిని లక్షలాదిమంది ప్లేయర్స్ ఆనందిస్తారు. ఈ గేమ్ మూలాలు ఐదువందల సంవత్సరాల క్రితం వరకు గుర్తించబడ్డాయి. ఈనాడు రమ్మీ గేమ్ ఆన్లైన్ గేమ్‌గా మారినప్పటి నుంచీ టెక్-అవగాహన ఉన్న ప్లేయర్స్ జీవితాల్లో ఇది అప్రయత్నంగా ఒక అంతర్భాగంగా అప్‌గ్రేడ్ చేయబడింది.
మీకు కావలసిందల్లా స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్, అప్పుడు మీరు కూడా థ్రిల్లింగ్ కోసం రమ్మీకల్చర్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రమ్మీ గేమ్‌లో గొప్ప విషయం ఏమిటంటే ఇందులో నిజంగా రియల్ మనీని గెలుచుకోవచ్చు. ఆన్లైన్ రమ్మీ గేమ్స్ చాలా మంది నైపుణ్యం కలిగిన ప్లేయర్స్‌కి సంపాదించే అవకాశాన్ని ఇస్తున్నాయి. టోర్నమెంట్లు, బోనస్, కష్టమైజ్డ్ గేమ్ టేబుల్స్, యూజర్ ఫ్రెండ్లీ రమ్మీ ఆన్లైన్ గేమ్ ఆప్ కూడా ప్లేయర్స్‌ని మళ్లీ మళ్లీ తిరిగి ఆడేలా చేస్తుంది. అంతే కాదు, రమ్మీకల్చర్ అనేక రకాల రమ్మీ గేమ్స్‌ని అందిస్తుంది. వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి మీరు ఈ క్రింది అంశాలు చదవాలి.
ఆన్లైన్లో ఆడడానికి తెలుసుకోవలసిన రమ్మీ రకాలు
ఇండియన్ రమ్మీ
ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్ ప్రజల్లో బాగా పాప్యులర్ అయింది. దాని వైభవం చాలా కాలం పాటు అలాగే ఉంది కూడా. రమ్మీకల్చర్‌లో, మీరు ఈ గేమ్‌ని మూడు రకాలుగా ఎలా ఆడతారో తెలుసుకుంటారు. దీనిని తరచుగా 13 కార్డ్స్ రమ్మీ అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా భారత ఉపఖండంలో బాగా పాప్యులర్ అయింది.
పాయింట్లు రమ్మీ
ముందుగా నిర్ణయించిన మనీ వేల్యూ కోసం ఆడడం వల్ల ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్‌ని భారతదేశంలో ఎక్కువగా ఇష్టపడతారు. దీనికి కనీసం ఇద్దరు ప్లేయర్లు, అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లు అవసరం. ఇది చాలా వేగంగా నడిచే గేమ్. విజేత ప్రైజ్ పూల్‌ని ఇంటికి తీసుకువెళతాడు.
డీల్ రమ్మీ
ఆన్లైన్ రమ్మీ గేమ్ ఈ వెర్షన్లో, ప్లేయర్స్ నిర్ణీత సంఖ్యలో డీల్స్ నిర్ణయిస్తారు. కొన్నిసార్లు, ఎంట్రీ ఫీజు నిర్ణయించబడింది, ఇది ప్రైజ్ పూల్‌గా పనిచేస్తుంది. అందరి కంటే ఎక్కువ చిప్‌లు ఉన్న వ్యక్తి విజేత అవుతాడు, గేమ్ ముగింపులో ప్రైజ్ పూల్ తీసుకుంటాడు.
పూల్ రమ్మీ
ఎంట్రీ ఫీజు ప్రైజ్ పూల్ అయ్యే మరో ప్రసిద్ధ ఆన్లైన్ రమ్మీ గేమ్ ఇది. ఒక ముందుగా నిర్ణయించిన పాయింట్‌కి సెట్ చేయబడుతుంది, ఆ పాయింట్ పరిమితిని దాటిన ప్లేయర్ గేమ్ నుంచి మొదటగా తొలగించబడతాడు. ఇందులో అతి తక్కువ పాయింట్లతో ఉండే ప్లేయర్ విజేత.
ఏసెస్ జిన్ రమ్మీ
రమ్మీ కనిపెట్టబడిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్లైన్ రమ్మీ గేమ్‌లలో ఒకటి జిన్ రమ్మీ. గేమ్‌కి యాభై రెండు కార్డులతో ఒక డెక్, ఇద్దరు ప్లేయర్స్ కావాలి. ఏస్‌కు ఒకే పాయింట్ ఉంటుంది కాబట్టి, ఈ గేమ్‌లో AKQ సీక్వెన్స్ చేయడం కుదరదు. పది కార్డుల సెట్లు, సీక్వెన్స్‌లను సక్సెస్‌ఫుల్‌గా చేసినవారే విజేత.
డమ్మీ రమ్మీ
ఇది ఇండియన్ రమ్మీ మాదిరిగానే ఆన్లైన్ రమ్మీ గేమ్ వెర్షన్. సాధారణంగా ఈ గేమ్‌కి యాభై రెండు కార్డ్స్ ఉన్న రెండు డెక్స్ ఉపయోగించబడతాయి. సెట్లు, సీక్వెన్సులు చేయడం ద్వారా కార్డుల్ని వదిలించుకోవడమే దీని లక్ష్యం. కార్డ్స్ ముగిసినప్పుడు ఈ గేమ్ అయిపోతుంది. దీనిలో ప్రత్యేక లక్షణం ఏమిటంటే జోకర్, అలాగే ‘2’ నెంబర్ కార్డ్స్‌కి 50 పాయింట్లు ఉంటాయి.
మీ కోసం ఆన్లైన్ రమ్మీ గేమ్ చాలా రకాలు ఉన్నాయని మీరు చూస్తున్నారు కదా, వాటిల్లోంచి మీకు నచ్చింది ఎంచుకోండి. మీరు గేమ్‌లోకి కొత్తగా వచ్చి ఉంటే, మీరు ఉచితంగా నేర్చుకోవడానికీ, ఇతర ప్లేయర్స్‌తో ప్రాక్టీస్ చేయడానికీ, రమ్మీకల్చర్‌లో చేరవచ్చు. మీరు ఇప్పటికే రమ్మీ ప్రొఫెషనల్ అయితే, మాతో జాయిన్ అవండి, మీరు గెలిచేందుకూ, ఎక్కువ డబ్బు సంపాదించడానికీ అవకాశాలను పెంచుకోండి!
రమ్మీ గేమ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్