ఆన్‌లైన్ రమ్మీ సామాజిక, ఆర్థిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది?

ఆన్‌లైన్ రమ్మీ భారతదేశంలో బాగా పాప్యులర్ అయిన కార్డ్ గేమ్స్‌లో ఒకటి. అందులోనూ 13 కార్డ్స్‌తో ఆడే గేమ్‌ని మరీ ఎక్కువగా ఆడుతుంటారు. ఇది సాధారణంగా 2 నుండి 6 మంది ప్లేయర్స్ ఆడతారు. ఇందులో ప్రతి ప్లేయర్ ఒక కార్డుని తీసుకుంటూ 13 కార్డ్స్‌ని సెట్‌లో సీక్వెన్స్‌ చేస్తూ ఉండాలి. “సామాజిక, ఆర్థిక జీవితం”.

ఈ 21 వ శతాబ్దంలో ప్రపంచమంతా ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది, క్రెడిట్ అంతా డిజిటలైజేషన్‌కే దక్కుతుంది. ఈనాడు వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఆన్‌లైన్ గేమింగ్ ఒకటి. ఈ డిజిటల్ ప్రపంచంలో ఎక్కువమంది ఇంటర్నెట్‌లో తమ మొబైల్,  PC ల ద్వారా ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడుతున్నారు.

మీరు ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ ఆడాలనుకుంటే సాధ్యపడే విషయంగా ఉండేది కాదు గానీ ఈనాడు మీరు ప్రపంచవ్యాప్తంగా కావలసిన ప్లేయర్‌ని ఎంచుకుని ఎక్కడైనా  ఎప్పుడైనా రమ్మీ కార్డ్ గేమ్స్‌ ఆడవచ్చు.

కాలమూ, ఈ టెక్నాలజీని అనుసరించి ప్రజలు ఈ గేమ్‌ శైలిని మార్చారు. రమ్మీ ఆన్‌లైన్ గేమ్‌కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీలు కూడా బాగా పెరిగాయి.

ఆన్‌లైన్ రమ్మీ ప్లేయర్స్ సామాజిక, ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేసింది: –

క్యారీ బోర్డు గేమ్‌ని నివారించండి:

విసుగ్గా కాలం గడుస్తున్న వారిలో ఆన్‌లైన్ రమ్మీ ఉత్సాహం నింపుతుందని నిరూపించబడింది, ఎందుకంటే ఇది వెబ్‌లోనూ,  మొబైల్‌లోనూ రెండింటిలోనూ ఆడడానికి అందుబాటులోకి వచ్చింది. మీరు బోర్డు చార్ట్‌ని తీసికెళ్లనవసరం లేదు.

దేశవ్యాప్తంగా బాండింగ్ ప్లేయర్స్‌:

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఎంగేజ్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది, ఈ గేమ్‌ 24*7 అందుబాటులో ఉంది, ప్రజలు తమ తోటి ప్లేయర్స్‌తో ఎప్పుడైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వవచ్చు. మీరు ఒకరిపై ఆధారపడవలసిన అవసరం లేదు. అవతలి ప్లేయర్‌తో సంభాషించడానికీ, వారిని గురించి తెలుసుకోవడానికీ మీకు అవకాశం లభిస్తుంది.

ఈ గేమ్ రెగ్యులర్ టోర్నమెంట్, క్యాష్ రమ్మీ గేమ్స్, వెల్‌కమ్ బోనస్, క్యాష్‌బ్యాక్ మొదలైన వాటిని అందిస్తుంది. ఆకర్షణీయమైన, అమూల్యమైన ఆఫర్స్‌ ఉన్నందువల్ల చాలామంది ప్లేయర్స్‌ ఈ గేమ్‌ని ఆడతారు. రమ్మీ గేమ్స్‌ ఆడడం ద్వారా జనం పార్ట్‌టైమ్ ఆదాయాన్ని పొందవచ్చు.

రమ్మీ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్

మీ ఏకాగ్రతను మెరుగుపరుచుకోండి: రమ్మీ ఆడుతున్నప్పుడు, మీరు మీ వద్ద ఉన్న కార్డులపై మాత్రమే కాకుండా, మీ ప్రత్యర్థులు వేస్తున్న కార్డులపై కూడా దృష్టి పెట్టాలి. రమ్మీలో కార్డు పడేసే ముందు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి,  ఆలోచించాలి.

దీని గురించి మరింత తెలుసుకోండి: రమ్మీ సైట్‌లో ఆన్‌లైన్‌లో ఆడటం ఆసక్తికరంగా ఉందా?   

Leave a Reply