ఆన్లైన్ రమ్మీ గేమ్- ఫిజికల్ రమ్మీ గేమ్ – ఏమైనా తేడా ఉందా?
ఆన్లైన్ రమ్మీతో ఫిజికల్ రమ్మీ గేమ్‌ని పోల్చి చూస్తే రెండింటికీ చాలా పోలికలు ఉంటాయి. ఆన్లైన్ రమ్మీ, ఫిజికల్ రమ్మీ రెండింటికీ వాటి వాటి సౌకర్యాలు, అసౌకర్యాలు ఉన్నాయి. కొన్నిసార్లు, గేమ్‌ప్లే, ప్లేయర్ స్థాయిలలోని తేడాల వల్ల ఒకదానితో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి.
ఆన్లైన్ రమ్మీ గేమ్ – ఫిజికల్ రమ్మీ గేమ్:
ఆన్లైన్ రమ్మీ, ఫిజికల్ రమ్మీ రెండూ ఆడడం చాలా సరదాగానే ఉంటుంది. ఏ గేమ్ ఆడాలనేది పూర్తిగా మీ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు వెర్షన్లకీ వాటి వాటి స్థాయిల్లో వాటి వాటి ప్రత్యేకతలున్నాయి, రెండూ ఛాలెంజింగ్‌గానూ, వినోదాత్మకంగానూ ఉంటాయి. మనం రమ్మీ ఆడాలంటే, మన స్నేహితులు లేదా బంధువుల్లో కొంతమంది వస్తేనే గానీ ఆడడం కుదరదనుకునే రోజులు పోయాయి.
కానీ ఇప్పుడు కాలం, ట్రెండ్స్ మారాయి, అలాగే రమ్మీ గేమ్ కూడా చాలా మారింది. టెక్నాలజీ బాగా అభివృద్ధి సాధించడంతో, విషయాలు క్రమ క్రమంగా సాంప్రదాయ పద్ధతుల నుంచి ఆన్‌లైన్‌కు మారాయి. ఆన్లైన్ రమ్మీ గేమ్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్డ్ గేమ్స్‌లో ఒకటి, అందులోనూ 13 కార్డ్స్ గేమ్‌ని మరీ ఎక్కువగా ఆడుతుంటారు. ఇది సాధారణంగా 2 నుంచి 6 మంది ప్లేయర్స్ ఆడుతుంటారు. 13 కార్డ్స్ సెట్లో సీక్వెన్స్ చేయడానికి ప్రతి ప్లేయర్ ఒక కార్డుని తీసుకుంటూ, మరో కార్డుని వేస్తూ ఆడుతూ ఉండాలి.
ఫిజికల్ రమ్మీ గేమ్ కంటే ఆన్లైన్ రమ్మీ గేమ్ ఎందుకు మంచిదో కొన్ని కీలకాంశాలు ఇవ్వబడుతున్నాయి –
“జీవితం అనేది కార్డ్స్ గేమ్ లాంటిది. మీతో ఆడే ప్రత్యర్థి నిర్ణయాత్మకతని సూచిస్తుంది; మీరు ఆడే విధానం ఫ్రీ విల్ని సూచిస్తుంది”. – జవహర్లాల్ నెహ్రూ.
ప్లేయర్స్ గొప్ప ఎంపిక –
ప్రతిరోజూ మీతో ఈ గేమ్ ఆడడానికి ఎక్కువ మందిని రప్పించడం ఇబ్బందిగా ఉంటుంది. ఆన్లైన్ కార్డ్ గేమ్‌లు మీకు ఆడడానికి చాలా విస్తృత శ్రేణిలో వివిధ రకాల ప్లేయర్స్‌ని ఎంపిక చేస్తాయి.
రమ్మీలో రకాలు -మీరు రమ్మీని ఆన్లైన్లో ఆడితే, మీరు ఈ గేమ్‌కి సంబంధించిన అనేక రకాలను సులభంగా తెలుసుకోవచ్చు. మీరు వివిధ రకాల రమ్మీ గేమ్స్‌ని వెబ్‌లో పూర్తిగా ఆనందించవచ్చు. ఫిజికల్ రమ్మీ విషయంలో అలా సాధ్యం కాదు. ఆన్లైన్లో అయితే మీకు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఫిజికల్ రమ్మీ కొన్ని ఆటలకి మాత్రమే పరిమితం.
టోర్నమెంట్లు & రియల్ క్యాష్–
ఆన్లైన్ రమ్మీ వెబ్సైట్లలో చాలావరకు ప్లేయర్స్ కోసం రమ్మీ టోర్నమెంట్లను నిర్వహిస్తాయి. రమ్మీకల్చర్ హోస్ట్ చేసిన ఫ్రీ-రోల్ టోర్నమెంట్లు ఉన్నాయి, ఇందులో మీరు ఫ్రీగా టోర్నమెంట్ ఆడవచ్చు రియల్ మనీ గెలుచుకోవచ్చు. ప్లేయర్స్ రమ్మీ క్యాష్ గేమ్స్ కూడా ఆడవచ్చు, తమకి సరిపోయే ప్రైజ్ పూల్ ఉన్న టేబుల్స్‌లో జాయిన్ కావచ్చు.
యూజర్-ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్–
మీరు ఆన్లైన్లో రమ్మీని ఆడడానికి ఇష్టపడతారు, యూజర్-ఫ్రెండ్లీగా ఫీల్ అవుతారు. ఆన్లైన్ రమ్మీ ఇంటర్ఫేస్ యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యూజర్లని ఆకర్షిస్తుంది. ఫిజికల్ రమ్మీ ఆడుతున్నపుడు, గేమ్‌లో ప్లేయర్స్ మధ్య వివాదాలకి అవకాశాలు ఉంటాయి.