Rummyculture.com లో డీల్ రమ్మీగేమ్స్ ఆడడం ఎలా
ప్రసిద్ధ కార్డ్ గేమ్స్ రకాలలో ఒకటి డీల్స్ రమ్మీ. ఇది వేగంగా ఆడే వివిధ రకాల రమ్మీ గేమ్స్‌లో ఒకటి. ఇందులో 2 నుంచి 6 ప్లేయర్లలో ప్లే చేయవచ్చు. డీల్ రమ్మీ 13 కార్డ్ రమ్మీ మీరు నిర్దిష్ట సంఖ్యలో డీల్స్ కోసం ఆడే అద్భుతమైన ఆట. రమ్మీకల్చర్.కామ్ ఫ్రీ మరియు క్యాష్ డీల్స్‌కి సంబంధించిన రమ్మీ గేమ్స్‌ని అందిస్తోంది. డీల్స్ రమ్మీ గేమ్‌ప్లే పాయింట్లు రమ్మీ గేమ్‌కి సమానంగా ఉంటాయి. ఇందులో ఏ ప్లేయర్ మొదటి మూవ్ వేయాలో నిర్ణయించడానికి రేండమ్ టాస్ వేస్తారు. వైల్డ్ జోకర్ని రేండమ్‌గా సెలెక్ట్ చేస్తారు. అది సెట్లు, సీక్వెన్సులు చేసినపుడు అవసరమైన కార్డులకి బదులుగా ఉపయోగపడుతుంది.
డీల్ రమ్మీలో విజేతను ఎలా నిర్ణయిస్తారు:- ఈ రమ్మీ వెర్షన్లో ప్లేయర్స్‌కు చిప్స్ ఇస్తారు. డీల్ చివరిలో అత్యధిక నెంబరులో చిప్స్ ఉన్న వాళ్లు గేమ్ గెలుస్తారు. డీల్ రమ్మీ ఈ విధంగా ఆడతారు.
రమ్మీకల్చర్‌లో, మీరు డీల్స్ రమ్మీ గేమ్‌కి చెందిన రెండు ఆప్షన్లని చూడవచ్చు:
- 2 డీల్స్‌లో బెస్ట్
- 6 డీల్స్‌లో బెస్ట్
ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమింగ్ మీ ప్రొడక్టివిటీని ఎలా పెంచుతుంది
2 డీల్స్ రమ్మీ రూల్స్
- చివరిలో తక్కువ స్కోరు ఉన్న ప్లేయర్‌ని విజేతగా ప్రకటిస్తారు.
- ప్లేయర్స్ తప్పనిసరిగా 2 రౌండ్లు ఆడాలి.
- ఫస్ట్ డ్రాప్ = 20 పాయింట్లు, మిడిల్ డ్రాప్ = 40 పాయింట్లు. ఫుల్ కౌంట్ = అత్యధికంగా 80 పాయింట్లు.
- జోకర్స్: రెండు రౌండ్లలో 2 పేపర్ జోకర్స్, కట్ జోకర్స్.
- విన్నింగ్ హ్యాండ్: 1 ప్యూర్ సీక్వెన్స్ (జోకర్ లేకుండా స్ట్రెయిట్ సీక్వెన్స్) తప్పనిసరిగా చేయాలి; జోకర్ తో 1/జోకరు లేకుండా 1 తప్పనిసరిగా చేయాలి. ఎలాంటి రీ-పర్మిషన్ అనుమతించబడదు.
రమ్మీ గేమ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్
6 డీల్స్ రమ్మీ రూల్స్:
- చివరిలో తక్కువ స్కోరు ఉన్న ప్లేయర్‌ని విజేతగా ప్రకటిస్తారు.
- ప్లేయర్స్ తప్పనిసరిగా 2 రౌండ్లు ఆడాలి.
- ఫస్ట్ డ్రాప్ = 20 పాయింట్లు, మిడిల్ డ్రాప్ = 40 పాయింట్లు. ఫుల్ కౌంట్ = అత్యధికంగా 80 పాయింట్లు.
- జోకర్స్: రెండు రౌండ్లలో 2 పేపర్ జోకర్స్, కట్ జోకర్స్.
- విన్నింగ్ హ్యాండ్: 1 ప్యూర్ సీక్వెన్స్ (జోకర్ లేకుండా స్ట్రెయిట్ సీక్వెన్స్) తప్పనిసరిగా చేయాలి; జోకర్ తో 1/జోకరు లేకుండా 1 తప్పనిసరిగా చేయాలి. ఎలాంటి రీ-పర్మిషన్ అనుమతించబడదు.
- రీజాయిన్స్ అనుమతించబడవు