రమ్మీకల్చర్‌లో ఇండియన్ 13 కార్డ్ రమ్మీ గేమ్స్ ఆన్‌లైన్‌లో ఆడండి

మనకు తెలిసిన, మనం ఇష్టపడే వివిధ రకాలకి చెందిన ఈ కార్డ్ గేమ్స్‌ని జనం చిన్న చిన్న సమూహాలలో కూర్చుని ఆడడమనేది ప్రాచీన కాలం నుంచీ ఈనాటి దాకా వస్తూనే ఉంది. వాళ్లు ఈ ఆటల్లో వివిధ రకాల్నీ, వివిధ అవకాశాల్నీ కనిపెట్టినపుడు, వాళ్లు వ్యూహాల్ని రూపొందించడంలో చాలా మెరుగ్గా ఉండేవారు, ఈ గేమ్స్‌లో గెలవడానికి ఆడుతూ ఎక్కువ డబ్బు పందెంలో పెట్టేవారు. చివరికి, డబ్బు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. ఆ విధంగా ఎక్కువ మంది ప్లేయర్స్‌ పాల్గొనడానికి ఇదొక గొప్ప ప్రేరణగా మారింది. 13 కార్డుల రమ్మీ గేమ్‌ ప్రేక్షకులు అభిమానించే గేమ్‌గా ఖ్యాతి సంపాదించింది. ఇప్పట్లో కూడా ఇది మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ రోజు, మీరు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్రీ ఆన్‌లైన్ రమ్మీ కార్డ్ గేమ్స్‌ ఆడవచ్చు, వాటిలో బెస్ట్ గేమ్స్‌ రమ్మీకల్చర్. 13 కార్డ్‌ల రమ్మీ గేమ్‌ని ఆండ్రాయిడ్‌లోకి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి  మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో గానీ లేదా ఇతర పరికరాల్లో గానీ దీన్ని ఆడుకోవచ్చు. ఇప్పుడు 13 కార్డ్ రమ్మీ గేమ్‌ గురించి మరింత తెలుసుకుందాం.

13 కార్డ్ రమ్మీలో కొన్ని సాధారణ రకాల గురించి ఈ క్రింద వివరించబడుతోంది:

13 కార్డ్ రమ్మీ గేమ్

13 కార్డ్ రమ్మీ గేమ్‌కు మరో పేరు ‘ఇండియన్ రమ్మీ’. ఈ గేమ్‌ వెర్షన్‌లో కనీసం ఇద్దరు ప్లేయర్స్‌, అత్యధికంగా ఆరుగురు ప్లేయర్స్‌ ఆడతారు. ఇందుకు మీకు కావలసిందల్లా రెండు డెక్స్ కార్డ్స్‌, యాభై రెండు కార్డ్స్‌, రెండు జోకర్లు.

13 కార్డ్స్‌ గేమ్ ఎలా ఆడాలి

ఈ 13 కార్డ్స్‌తో గేమ్ ఆడడానికి ప్రతి ప్లేయర్‌ రేండమ్‌గా పదమూడు కార్డులతో ఆడడంతో మొదలవుతుంది. ప్రతి సారీ, ప్రతి ప్లేయర్ క్లోజ్డ్‌ డెక్‌ నుంచి గానీ లేదా ఓపెన్ డెక్ నుంచి గానీ ఒక కార్డును ఎంచుకుని, తన చేతిలో ఉన్న కార్డ్స్‌లో ఒకదాన్ని పడేస్తాడు. చేతిలో ఉన్న పదమూడు కార్డుల్నీ ఉపయోగించి రెండు లేదా అంతకంటే ఎక్కువ సెట్లు లేదా సీక్వెన్సులు క్రియేట్‌ చేయడం దీని లక్ష్యం. ఇతరుల కంటే ముందు దీన్ని విజయవంతంగా పూర్తి చేసినవారు 13 కార్డ్ రమ్మీ గేమ్‌లో గెలిచినట్టు డిక్లేర్ చేయబడతారు. 13 కార్డ్ రమ్మీ రూల్స్‌లో ఒకటి, గెలిచిన ప్లేయర్‌కి ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉండాలి. జోకర్‌ను మినహాయించి ఒకే యూనిట్‌లోని మూడు లేదా నాలుగు కార్డుల్లో ఇది ఒకటి. అయితే, ఇతర సెట్స్ ఇంప్యూర్‌గా ఉండవచ్చు లేదా జోకర్‌ని కలిగి ఉండవచ్చు.

13 కార్డ్ రమ్మీ ట్రిక్స్

ఈ ట్రిక్స్‌ని ఆన్‌లైన్‌లో 13 కార్డ్స్‌ గేమ్‌లో అనుభవజ్ఞులైన ప్లేయర్స్‌ గుర్తించారు. సరైన ఆర్డర్‌లో లేదా సీక్వెన్స్‌లో పనులు చేయడానికీ, మరింత నిశితంగానూ, జాగ్రత్తగానూ ఉండడానికీ వాటిని ఉపయోగించండి.

 

  • జోకర్ కార్డుల్ని తెలివిగా వాడండి

 

మీకు ఒకటి కంటే ఎక్కువ జోకర్ ఉంటే, చింతించకండి. 13 కార్డ్ రమ్మీ రూల్స్ ప్రకారం మీకు గెలవడానికి ఒక ప్యూర్‌ సీక్వెన్స్‌ అవసరం. మీరు ఈ సెట్ చేసిన తర్వాత, మీరు రెండవ సీక్వెన్స్‌లో జోకర్ కార్డును ఉపయోగించుకోవచ్చు.

  • వేసే కార్డులు జాగ్రత్తగా చూసుకోండి

మీరు 13 కార్డ్ రమ్మీ గేమ్‌లో ఒకరు వద్దని వదిలేసిన కార్డ్స్‌ని మీ ఖజానాగా మార్చుకోవచ్చు. ఇతర ప్లేయర్స్‌ ఎంచుకున్న వాటికి దగ్గరగా ఉన్న కార్డుల్ని వేయకుండా మీ దగ్గర ఉంచండి. ఇది వారి సెట్స్ పూర్తి చేసే అవకాశాలను  బాగా తగ్గిస్తుంది.

  • ఎక్కువసేపు వెయిట్ చేయకండి

మీకు కావలసిన కార్డు కోసం ఎక్కువసేపు వెయిట్ చేయడం ఎప్పుడూ విన్నింగ్ మూవ్ కాదు. ఆ కార్డుకి బదులుగా మరో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్‌ని చేతిలో ఉంచుకోవాలి. అన్ని సమయాల్లోనూ మీకున్న విలక్షణ పరిస్థితుల్ని మళ్లీ మళ్లీ అంచనా వేసుకుంటూ ఉండండి, దాని ప్రకారం మీ సెట్‌ను కంప్లీట్ చేయండి.

మీరు 13 కార్డుల రమ్మీ గేమ్‌ ఆడుతున్నప్పుడు, మీకు మనసులో అనిపించే సంగతులు కొన్ని ఉంటాయి. పైన షేర్ చేసిన విషయాలు ఆ ఇన్‌సైట్స్‌ని మరింత ఎక్స్‌ప్లోర్‌ చేయడానికీ, వాటిని ఉపయోగించడానికీ ఉద్దేశించినవి. మీరు తరచూ రమ్మీకల్చర్‌ని విజిట్ చేయండి లేదా యాక్షన్‌లోకి దిగడానికి రమ్మీని డౌన్‌లోడ్ చేయండి  క్యాష్‌ను కూడా గెలుచుకోండి!

Leave a Reply