రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ని ఫ్రీగా ఆడండి

Play Online Rummy Game Free without Registration

Rummyculture లో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ని ఫ్రీగా ఆడండి. మీకు ఇష్టమైన 13-కార్డ్ రమ్మీ గేమ్‌ ఆడడం మీకు తెలుసా, మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్ లేదా గూగుల్ ద్వారా లాగిన్ అయి 24×7 ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడడం ఆనందించండి. రమ్మీకల్చర్‌లో, ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడడానికి మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ. మీరు మా వెబ్‌సైట్ లేదా మొబైల్ ఆప్‌లో ఆన్‌లైన్ రమ్మీ క్యాష్‌ గేమ్స్‌ ఆడాలని నిర్ణయించుకునే వరకు మీకు క్యాష్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడడానికి నేను కార్డ్ వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన అవసరం ఉందా?

రమ్మీకల్చర్‌లో ఆన్‌లైన్ రమ్మీని ఫ్రీగా ఆడడంలో ఉన్న గొప్ప సంగతేమిటంటే, క్విక్ రిజిస్ట్రేషన్‌ ప్రోసెస్‌లో మీరు మీ కార్డు వివరాల్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది రిజిస్ట్రేషన్ లేకుండా రమ్మీ ఫ్రీగా ఆడుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ రమ్మీ క్యాష్‌ గేమ్స్‌ ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే మీ రమ్మీకల్చర్ అకౌంట్‌లో క్యాష్‌ వేయడానికి మీ వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయాలి.

రమ్మీకల్చర్‌లో ఫ్రీ ఆన్‌లైన్ రమ్మీ ఎలా పనిచేస్తుంది?

రమ్మీకల్చర్‌లో మీ అకౌంట్‌కు లాగిన్ అయిన తర్వాత, ప్రస్తుతం, యాప్ డౌన్‌లోడ్‌తో మీకు రు. 5250 వెల్‌కం బోనస్గా లభిస్తుంది. స్టార్ట్‌ అవడానికి మీ ఆండ్రాయిడ్ లేదా iOS మొబైల్ ఫోన్‌లో ఆప్‌ని డౌన్‌లోడ్ చేయండి. మీ రమ్మీ నైపుణ్యాల్ని మెరుగు చేసుకోవడానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫ్రీగా ఆడండి లేదా ఫ్రీ టోర్నమెంట్లలో చేరండి.

మీరు మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ఆన్‌లైన్ రమ్మీ ఆడాలనుకుంటే, మా 7 రోజుల లాగిన్ ఛాలెంజిని అంగీకరించడం ద్వారా మీరు రు.300 క్యాష్‌ను క్లెయిమ్ చేయవచ్చు.

రమ్మీ ఫ్రీ ఆన్‌లైన్ 24×7, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆడి ఆనందించడానికి మీకు 5 లక్షల రమ్మీ ప్రాక్టీస్ చిప్స్ ఫ్రీగా లభిస్తాయి. రమ్మీకల్చర్‌లో రమ్మీ చిప్స్ అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. మీరు మీ 5-లక్షల రమ్మీ ప్రాక్టీస్ చిప్స్‌నీ పూర్తి చేసిన క్షణంలో, మీరు మీ డాష్‌బోర్డ్‌లో ఆటో-ఫిల్ అవుతుంది.

అన్‌లిమిటెడ్‌ రమ్మీ 24×7 ను ఆనందించడానికి రమ్మీకల్చర్ ప్రాక్టీస్ ఆప్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

రమ్మీకల్చర్‌లో, రమ్మీ క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడానికి ముందు కొత్తగా మొదలుపెట్టిన రమ్మీ ప్లేయర్స్‌లో ఆత్మవిశ్వాసం రావడానికి ఆన్‌లైన్‌లో ఫ్రీ రమ్మీని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందని మేం అర్థం చేసుకున్నాము. మేం కొత్త ఆప్‌ “రమ్మీకల్చర్ ప్రాక్టీస్” (గూగుల్ ప్లే స్టోర్) ని ప్రారంభించాము, ఇది నాన్-క్యాష్‌ గేమ్ ఆప్‌. ఇది ముఖ్యంగా అనుభవం లేని కొత్తవారికి లేదా బిగినర్‌ రమ్మీ ప్లేయర్స్ కోసం డెవలప్‌ చేయబడింది. అలాగే, డబ్బుకి సంబంధించిన కోణం లేకుండా పాల్గొని కేవలం వినోదం కోసం మాత్రమే ఆన్‌లైన్ రమ్మీని ఆడాలనుకునే రమ్మీ ప్లేయర్స్‌ కూడా “రమ్మీకల్చర్ ప్రాక్టీస్” లో ఆన్‌లైన్‌లో ఫ్రీ రమ్మీ  గేమ్స్‌ని ఆనందించవచ్చు.

20 లక్షలకు పైగా ఫ్రీ క్యాష్‌ ప్లేయర్స్‌ రమ్మీకల్చర్.కామ్‌లో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి ఆనందిస్తున్నారు. మీరింకా దేని కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడే టేబుల్స్‌లో చేరండి, సుదీర్ఘ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదా వెరిఫికేషన్స్‌ లేకుండా ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌ ఫ్రీగా ఆడండి!