రమ్మీకల్చర్ సైట్‌లో పాయింట్స్‌ రమ్మీ గేమ్స్‌ ఎలా ఆడాలి

రమ్మీ ఆడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి  ఈ గేమ్‌ ఎన్నో శతాబ్దాలుగా ఉంది. అందువల్ల రమ్మీ ఎలా ఆడాలో తెలుసుకోవడానికి ముందు, మీకు అనేక రకాలుగా లాభం కలిగించే ఈ రమ్మీని మీ అభిరుచిగా ఎందుకు తీసుకోవాలో మేం చెప్తాము. రమ్మీ గేమ్ ఆడుతుంటే మంచి సరదాగా ఉంటుంది, అంతే కాకుండా, రమ్మీ మెదడు పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సీక్వెన్సులు లేదా సెట్లలో కార్డులను అమర్చడం వలన ప్లేయర్స్‌ మెరుగైన ఆర్గనైజేషనల్‌ నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. రమ్మీ ప్లేయర్స్‌, కాలక్రమేణా, పాటర్న్స్‌నీ, ఆట ఏ స్టెప్స్‌లో జరగబోతోందనే విషయాన్నీ మరింత సమర్థవంతంగా గుర్తించగలుగుతారు, ఇది వారి ప్రొఫెషనల్ సామర్థ్యాలలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 

ఈ అన్ని రకాల ప్రయోజనాల వల్లా ఈనాడు రమ్మీ ఆడడం ఖచ్చితంగా మరింత ఆకర్షణీయంగా మారుతోంది. అంతేకాకుండా రియల్‌ క్యాష్‌ను గెలుచుకోవాలన్నపుడు రమ్మీ ఆడకుండా ఉండడం ఎవరి తరం అవుతుంది? అలాగే, రమ్మీ కార్డ్ గేమ్‌లో మెరుగ్గా ఆడడానికి తగిన సమయాన్నీ, డబ్బునీ పెట్టుబడి పెట్టడానికి మీకు మరిన్ని ఎక్కువ కారణాలు ఉండడం వల్ల వివిధ నైపుణ్యాల్ని ప్రాక్టీస్‌తో మెరుగుపరచుకోవచ్చు. 13 రమ్మీ కార్డ్స్ గేమ్ లేదా ఇండియన్ రమ్మీ విషయానికి వస్తే, డీల్స్ రమ్మీ, పాయింట్స్ రమ్మీ,  పూల్ రమ్మీ అనే మూడు రకాల గేమ్స్‌ అందరికీ బాగా తెలుసు. వీటిలో, మేము ఈ రోజు పాయింట్స్ రమ్మీ విషయాల్ని తెలియజేస్తాం. ఇక చదవండి.

పాయింట్స్ రమ్మీ అంటే ఏమిటి?

పాయింట్స్ రమ్మీ 13 కార్డ్స్ గేమ్ చాలా త్వరగా ఆడగలిగే గేమ్. ఇది ముందే నిర్ణయించిన రూపాయి విలువని కలిగి ఉన్న పాయింట్స్ కోసం ఆడే సింగిల్ డీల్ గేమ్. వాలిడ్ షోను డిక్లేర్ చేసిన తర్వాత ఒక విన్నర్‌ గేమ్‌ చివరిలో మొత్తం క్యాష్‌ని ఇంటికి తీసుకువెళ్తారు.

గెలిచిన విలువ అన్ని ప్రత్యర్థుల పాయింట్ల మొత్తాన్ని రూపాయిలలో ముందుగా నిర్ణయించిన విలువతో గుణించి, రేక్‌ని మైనస్ చేస్తారు. పాయింట్స్‌ రమ్మీ ఇద్దరి నుంచి ఆరుగురు ప్లేయర్స్‌ వరకు ఎంతమందైనా ఆడతారు. సాధారణంగా 53 కార్డులున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ డెక్‌లను ఉపయోగిస్తారు, ఇందులో ఒక ప్యాక్‌కు ఒక జోకర్ ఉంటుంది.

పాయింట్స్ రమ్మీ రూల్స్

పాయింట్స్ రమ్మీ నిబంధనల ప్రకారం, ప్రతి ప్లేయర్ కనీస మొత్తాన్ని టేబుల్‌ దగ్గరకి తీసుకువస్తాడు. ఒక సిస్టమ్ జెనరేటెడ్ టాస్, ఏ ప్లేయర్‌ మొదటి మూవ్ వేయాలనేది నిర్ణయిస్తుంది. ప్రతి పాయింట్స్ రమ్మీ ప్లేయర్ తమ కార్డ్స్‌తో రేండమ్‌గా ఆడుతుంటారు. ఒకసారి మొదటి కార్డు మిగిలిన ప్యాక్ నుంచి వేరు చేసి ఓపెన్ డెక్‌లో వేయబడుతుంది, ఇది గేమ్‌ మొదలైందని తెలియజేసే సూచన. ప్యాక్ నుంచి మిగిలిన కార్డ్స్‌ క్లోజ్డ్ డెక్ స్లాట్‌లో భాగంగా ఫేస్‌ డౌన్‌గా ఉంచబడతాయి. ప్రతి పాయింట్స్‌ రమ్మీ గేమ్‌ ప్రారంభంలోనూ ఒక జోకర్ రేండమ్‌గా ఎంపిక చేయబడుతుంది. 

రమ్మీ పాయింట్స్ సిస్టమ్

డ్రాగ్ చేయడం, డ్రాప్ చేయడం

  • గేమ్‌ ప్రారంభంలో డ్రాప్ అవుట్ చేయడాన్ని ఫస్ట్ డ్రాప్ అని కూడా అంటారు, దీనికి ప్లేయర్స్‌కు 20 పాయింట్లు లభిస్తాయి.
  • మిడిల్ డ్రాప్ చేసే లేదా గేమ్‌ షోకి ముందు ఏ ప్లేయర్‌ అయినా గేమ్‌ వదిలి వెళ్తే ప్లేయర్స్‌కు 40 పాయింట్లు లభిస్తాయి.
  • షో అయినప్పుడు  ఏ కార్డుల్నీ మెల్డ్ చేయని ప్లేయర్‌కీ అలాగే  గేమ్‌ని వదిలి వెళ్లదల్చిన వారి నుంచి ప్లేయర్‌కి 80 పాయింట్లు లభిస్తాయి, దీనిని ఫుల్ కౌంట్ అంటారు.

డిక్లేర్ చేయడం

  • పాయింట్స్ రమ్మీ ప్లేయర్‌ గేమ్‌ని పూర్తి చేయడానికి కార్డును ముగింపు స్లాట్‌లో వేయాలి.
  • పాయింట్స్ రమ్మీ ప్లేయర్ ఒక కార్డును ముగింపు స్లాట్‌లోకి మూవ్ చేసినప్పుడు, వాళ్లు తమ కార్డులను షో చేయడానికి తమ సెట్స్‌నీ లేదా సీక్వెన్సుల్నీ సెట్ చేసుకున్న తర్వాత  ‘డిక్లేర్’ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • కేటాయించిన సమయం  దీనిలో ప్రతి పాయింట్లు రమ్మీ ప్లేయర్ సెట్లు లేదా సీక్వెన్సులు ప్రకటించాలి.
  • చేతిలో ఉన్న కార్డులతో, గేమ్‌ని పూర్తి చేసే ప్లేయర్‌కి రెండు సీక్వెన్సులు ఉండాలి, వాటిలో ఒకటి ప్యూర్‌ సీక్వెన్స్‌ అయి ఉండాలి. ప్లేయర్‌ చేతిలో ఉన్న జోకర్లను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఇది వాలిడ్ ఫినిష్‌గా పరిగణించబడుతుంది.

మీరు రమ్మీకల్చర్‌లో సైన్ అప్ చేసినప్పుడు, మీరు ఆడుకోవడానికి పాయింట్స్ రమ్మీ కోసం ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు, బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. టోర్నమెంట్లలో పాల్గొనడం, ఆకర్షణీయమైన బోనస్‌లు సంపాదించడం, అన్నింటి కన్నా మిన్నగా రియల్‌ క్యాష్‌ను గెలుచుకోవడం వంటి థ్రిల్లింగ్ అనుభవాల్ని మేం మీకు అందిస్తున్నాము! అందువల్ల ఈ రోజే రమ్మీకల్చర్‌లో చేరండి, మా ఆప్‌ రమ్మీని డౌన్‌లోడ్ చేయండి. 

Leave a Reply