రమ్మీకల్చర్ సైట్‌లో పూల్ రమ్మీ గేమ్స్‌ ఎలా ఆడాలి

రమ్మీ అనేక శతాబ్దాలుగా భారతీయ సాంస్కృతిక అంశాల్లో ఒక భాగం. భారతీయ రమ్మీని ‘పాప్లు’ అని కూడా పిలుస్తారు, ఇది అసలు గేమ్‌ వెర్షన్. ఇది, రమ్మీ 500, జిన్ రమ్మీల మిక్స్‌డ్‌ గేమ్‌గా పరిగణించబడుతుంది. పూల్ రమ్మీ, డీల్ రమ్మీ, పాయింట్ రమ్మీ అనేవి భారతీయ రమ్మీ మూడు రకాలు.

వివాహాలు, పండుగలు, పార్టీల వంటి వివిధ భారతీయ సందర్భాల్లో ఈ వివిధ రమ్మీ వెర్షన్లు ప్రసిద్దికెక్కాయి. గతంలో, దేశంలో చాలా మందికి రమ్మీ ఆడడమంటే జూదం లాంటిదే అనే అపోహ ఉంది, కానీ ఆ భావన చాలా వేగంగా మారిపోయింది. అన్ని రకాల రమ్మీ గేమ్స్‌నీ సుప్రీంకోర్టు ‘నైపుణ్య ఆధారిత’ గేమ్స్‌గా ప్రకటించినందుకే ఇలాంటి మంచి పరిణామం సంభవించింది. ఈ తీర్పు వచ్చిన తరువాత, ఎక్కువ మంది ప్లేయర్స్‌ రమ్మీ ఆడుతున్నారు. అందువల్ల, ఏ మాత్రం సందేహం లేకుండా మనం రమ్మీలో ప్రజలు బాగా ఇష్టంగా ఆడే వెర్షన్ పూల్ రమ్మీ గురించి మాట్లాడుకుందాం. 

పూల్ రమ్మీ అంటే ఏమిటి?

పూల్ రమ్మీ ప్రధానంగా 13 కార్డ్స్‌ రమ్మీ గేమ్‌లో ఒక విలక్షణమైన రకం. ఇద్దరి నుంచి ఆరుగురు ప్లేయర్స్‌ వరకు పూల్ రమ్మీ ఆడవచ్చు. అతి తక్కువ స్కోరు గల ప్లేయర్‌ గేమ్‌ గెలుస్తారు. పూల్ రమ్మీ త్వరగా  నేర్చుకోగలిగే గేమ్. రమ్మీకల్చర్‌లో పూల్ రమ్మీని ఎలా ఆడాలో మీరు నేర్చుకోవచ్చు; మీరు చేయాల్సిందల్లా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని జాయిన్ అవడమే. పూల్ రమ్మీ గేమ్‌కి ముందు ప్రతి ప్లేయర్‌ ఒక ఫిక్స్డ్ ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రాక్టీస్ గేమ్స్ ఎప్పటిలాగే ఫ్రీ. మీరు ఎక్స్‌ప్లోర్‌ చేయగల రెండు రకాలు పూల్ రమ్మీలో ఉన్నాయి. అవి, 101 పూల్ రమ్మీ, 201 పూల్ రమ్మీ.

పూల్ రమ్మీ నియమాలు

101 పూల్ రమ్మీ

 • పూల్ రమ్మీ ఈ వెర్షన్‌లో, గేమ్‌ చివరిలో కనీస స్కోరర్ విజేత అవుతారు.
 • 101 పూల్ రమ్మీలో ఓవర్‌ఆల్‌ కౌంట్‌ 80 పాయింట్లు.
 • ఫస్ట్‌ డ్రాప్ 20 పాయింట్లకి, మిడిల్ డ్రాప్ విలువ 40 పాయింట్లకి,  ఫుల్‌ కౌంట్‌ 80 పాయింట్లకి సమానం.
 • పూల్ రమ్మీలో రెండు వైల్డ్ కార్డ్ జోకర్లు, అన్ని రౌండ్లలోనూ కట్ జోకర్లు ఉంటాయి.
 • 101 పూల్ రమ్మీలో ఫస్ట్ హ్యాండ్ షో అత్యధికంగా 40 పాయింట్లు.
 • షో సక్సెస్‌ఫుల్‌ కావాలంటే, ప్లేయర్‌కి కనీసం రెండు లైఫ్స్‌ ఉండాలి, అందులో ఒకటి ప్యూర్‌ లైఫ్ అయి ఉండాలి.
 • 101 పూల్ రమ్మీలో వాలిడ్ షో చేసే ప్లేయర్‌కి 0 పాయింట్లు లభిస్తాయి.
 • 101 పూల్ రమ్మీలోని ప్రతి ప్లేయర్‌కి పాయింట్ విలువని కౌంట్ చేయడానికి, చేతిలో ఉన్న డెడ్ కార్డుల విలువని పరిగణించడం జరుగుతుంది.

రౌండ్ పరిస్థితిని నిర్ణయించడానికి ప్రతి రౌండ్ చివరిలోనూ ప్రతి ప్లేయర్‌ పాయింట్స్‌ జోడించబడతాయి.

201 పూల్ రమ్మీ

 • ఈ పూల్ రమ్మీ వెర్షన్‌లో, గేమ్‌ చివరిలో కనీస స్కోరర్ విజేత అవుతారు.
 • 201 పూల్ రమ్మీ గేమ్‌ని డ్రాప్ చేస్తే ఉండే పెనాల్టీలో ఫస్ట్ డ్రాప్ విలువ 25 పాయింట్లు, మిడిల్ డ్రాప్ విలువ 50 పాయింట్లు.
 • 201 పూల్ రమ్మీలో ఫుల్‌ కౌంట్‌లో ఒక ప్లేయర్‌ 80 పాయింట్లు.
 • ఒక ప్లేయర్‌ ఫస్ట్ హ్యాండ్ షో డిక్లేర్ చేస్తే, ఆ ప్లేయర్‌కి 40 పాయింట్లు.
 • 201 పూల్ రమ్మీ షో సక్సెస్‌ఫుల్‌ కావాలంటే, ప్లేయర్‌కి కనీసం రెండు లైఫ్స్‌ ఉండాలి, అందులో ఒకటి ప్యూర్‌ లైఫ్ అయి ఉండాలి.
 • 201 పూల్ రమ్మీలో, చేతిలో ఉన్న డెడ్ కార్డుల విలువని జోడించడం ద్వారా ప్రతి ప్లేయర్‌ పాయింట్స్ లెక్కించబడతాయి. ప్రతి రౌండ్ చివరిలోనూ, ప్లేయర్స్‌ స్టేటస్‌ని నిర్ణయించడానికి పాయింట్స్ మళ్లీ జోడించబడతాయి.
 • టేబుల్ దగ్గరున్న ప్లేయర్స్‌ పాయింట్లు 174 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తొలగించబడిన ప్లేయర్స్‌ మళ్లీ తిరిగి గేమ్‌లో చేరవచ్చు.
 • ఒక ప్లేయర్‌ వ్యక్తిగత స్కోరు 201 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నపుడు, ప్లేయర్‌ తర్వాతి రౌండ్ల నుంచి తొలగించబడతాడు, అతడు టేబుల్‌ను వదిలివేయాలి. 

పాయింట్స్ రమ్మీ, డీల్స్ రమ్మీ, పూల్ రమ్మీ ఆడడానికి రమ్మీ ఆప్ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు మంచి రమ్మీ బోనస్‌లను పొందవచ్చు, రియల్ క్యాష్‌ని గెలుచుకోవచ్చు, ఉత్తేజకరమైన టోర్నమెంట్స్‌లో పాల్గొనవచ్చు. ఈ రోజు రమ్మీ కల్చర్‌లో మీ పూల్ రమ్మీ డౌన్‌లోడ్ చేసుకోండి!

Leave a Reply