మీరు రైలులో ఒంటరిగా వెళ్ళినప్పుడు రమ్మీ గేమ్‌ ఆడండి

ప్రజలు మెచ్చిన ఒక సామెతలో కొన్నిసార్లు ప్రయాణం గమ్యం కంటే అందంగా ఉంటుందని చెప్పబడుతుంది. అయితే, మీరు సరదాగా గడిపేందుకు మంచి కంపెనీ లేకుండా ఎక్స్‌ట్రా-లాంగ్ జర్నీ చేస్తున్నారా లేదా జర్నీ లవర్స్ కాకపోయినా ఇది వారికి సంబంధించిన విషయం కాకపోవచ్చు. ఏదైనా పని మీద వెళ్లాల్సి వచ్చినపుడు లేదా ఫేవరేట్ హాలిడే లొకేషన్‌కి వెళ్లాల్సి వచ్చినపుడు బస్సు లేదా రైలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడు గంటల కొద్దీ సమయం కాలక్షేపం ఎలా చేయాలా అని మీరు ఆలోచిస్తుంటే మాత్రం మీ కోసం మా దగ్గర కొన్ని సమాధానాలు ఉన్నాయి. మీ ప్రయాణ సమయాన్ని ఆసక్తికరంగా గడపడానికి మీకు సహాయపడే కార్యకలాపాలకు ప్రాక్టికల్ గైడ్ కోసం చదవండి – ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్‌ ఆడండి, చదవండి, క్రాస్‌వర్డ్ పజిల్స్ సాల్వ్ చేయండి, చేయవలసిన పనుల జాబితాలను క్యూరేట్ చేయండి, ధ్యానం చేయండి.

మీరు జాయిరైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా?

 కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మంచి రిఫ్రెషింగ్ మెథడ్స్‌లో రమ్మీ కార్డ్ గేమ్స్‌ ఆడడం మంచి కాలక్షేపాన్నిస్తుంది. లేకపోతే ప్రయాణించేటప్పుడు గంటలకొద్దీ సమయం గడపాలంటే బోరింగ్‌గా ఉంటుంది. రమ్మీ గేమ్స్‌ ఆడడమంటే మీ ఎనలిటికల్ రీజనింగ్ స్కిల్స్‌ని ఫోకస్ చేసి ఉపయోగించడమే. హాయిగా ఆహ్లాదభరితంగా గడపడానికి దీన్ని మిగతా కార్యకలాపాలతో మిక్స్‌ అప్ చేయడం సరదాగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పిచ్చెత్తకుండా ఉండడం కోసం అనుసరించాల్సిన మరిన్ని పద్ధతుల కోసం, ఈ క్రింది లిస్ట్‌ని బ్రౌజ్ చేయండి:

 1. ఏదైనా విషయం గురించీ, ఇంకా మాట్లాడితే, ప్రతి విషయం గురించీ మీ జ్ఞానాన్ని మరింత పెంచుకోవాలంటే, టాప్-డ్రాయర్ పద్ధతిని అనుసరించి మీరు నిరంతరం పుస్తకాల్ని చదవుతూ ఉండాలి. మీరు చాలా పుస్తకాలను త్వరగా పూర్తి చేయగల ఆసక్తి కలిగిన రీడర్ అయితే, విలువైన లగేజి స్పేస్‌ని ఆదా చేసేలా మీరు వాటిని ఎలక్ట్రానిక్ రీడింగ్ పరికరంలో (ఎలక్ట్రానిక్ క్లౌడ్ స్టోరేజ్ టు రెస్క్యూ) చదవాలి.
 2. మీకు ఇష్టమైన టీవీ సిరీస్, సినిమాల్ని యూట్యూబ్ లేదా ఇతర ఆన్‌లైన్ వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్లే చేసుకుని చూడండి. సంగీతాన్ని వినడం కూడా ప్రయాణాన్ని హాయిగా గడిచిపోయేలా చేసేందుకు ఒక గొప్ప మార్గం, ప్రశాంతమైన అనుభవం కోసం నాయిస్-కేన్సిలింగ్ హెడ్‌ఫోన్స్‌ని తీసుకువెళ్లండి.
 3. సరదాగా గడిపినప్పుడు మీ ఆలోచనా నైపుణ్యాల్ని మరింత పదును పెట్టుకోవడానికి రమ్మీకల్చర్‌లో ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్‌ ఆడండి. మీరు పోకర్, క్యాండీ క్రష్ సాగా, టెంపుల్ రన్, PUBG, డ్రైవ్‌క్లబ్, ఇతర ఆన్‌లైన్ గేమ్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు.
 4. మీరు రోజంతా ఒక ప్రత్యేకమైన యాక్టివిటీలో (అంటే, ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్‌ ఆడడం వంటివి) పాల్గొనడానికి మొగ్గు చూపుతున్నప్పటికీ, మీరే కొన్ని రకాలను ఎక్స్‌పీరియన్స్ చేయడం మంచిది. మీరు స్క్రాబుల్, మోనోపోలీ, గేమ్ ఆఫ్ లైఫ్ మొదలైన బోర్డు గేమ్‌ల అభిమాని అయితే, వాటిని ట్రిప్‌లో మీతో బాటు తీసికెళ్లండి. మీరు మీ ఫ్రెండ్స్‌తో ప్రయాణిస్తున్నట్లయితే రమ్మీ గేమ్స్, తీన్‌ పత్తీ, Uno మొదలైనవి ఆడడానికి మీరు మీతో పాటు కార్డ్‌ ప్యాక్‌లను కూడా తీసుకుని వెళ్లవచ్చు.
 5. మీరు ఒక ప్రైవేట్ స్పేస్‌ (కంపార్ట్మెంట్ లేదా బూత్) ఉన్నట్లయితే, మీరు మీకు ఇష్టమైన సంగీత వాయిద్యం, ధ్యానం చేసుకోవడానికి లేదా ఆడుకోవడానికి ప్రయత్నించవచ్చు. సరదాగా గడపడం కోసం మీరు మీ స్నేహితులతో క్లాసిక్ గేమ్, అంతాక్షరి కూడా ఆడవచ్చు.
 6. కరస్పాండెన్స్‌ని క్యాచ్ చేయడం, చేయవలసిన పనుల్ని లిస్ట్ రాసుకోవడం, మీరు ప్రయాణించే మార్గంలో అందమైన దృశ్యాల్ని చిత్రీకరించడం, ట్రావెలాగ్ రాయడం వంటి పనులు మిమ్మల్ని మీరు బిజీగా ఉండడానికి ఇతర గొప్ప మార్గాలు.
 7. ఇంక ఇవన్నీ కాదనుకుంటే, మన తీవ్రమైన బిజీ షెడ్యూల్స్‌ కారణంగా, మనం వారంలో ఎక్కువ రోజులు నిద్రపోలేక పోవడం వల్ల అలసిపోతాం కదా, అందువల్ల మీరు హాయిగా నిద్రపోవడానికి ఒకసారి ప్రయత్నించవచ్చు.

రమ్మీకల్చర్‌లో రమ్మీ గేమ్స్‌ ఆన్‌లైన్‌లో ఆడండి

ఆన్‌లైన్‌లో రమ్మీ కార్డ్ గేమ్స్‌ ఆడడానికి రమ్మీకల్చర్ కంటే బెస్ట్ సైట్ మరొకటి లేదు! ఈ సంగతులు తెలుసుకోవడానికి మీ సమయాన్ని మా కోసం కేటాయించడం ఎందుకు విలువైనదో మేం మీకు చెప్తాము:

 • తరచుగా జరిగే టోర్నమెంట్స్, ఫ్రీ  క్యాష్‌ టోర్నమెంట్లలో మీకిష్టమైన రమ్మీ గేమ్స్‌ ఆడండి.
 • మీరు సైన్ అప్ చేసిన క్షణం నుండే గొప్ప డీల్స్‌, డిస్కౌంట్స్‌ని ఆస్వాదించండి.
 • ఏ మనీ ట్రాన్జాక్షన్స్ అయినా సరే, మంచి యాంటీ-ఫ్రాడ్ ఇంటిగ్రేషన్స్‌తో సురక్షితంగా ఉంచబడుతుందని హామీ ఇస్తున్నాము.
 • మీకు ఏవైనా సందేహాలుంటే మా కస్టమర్ సపోర్ట్ టీమ్ రౌండ్ ది క్లాక్ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

మీ ప్రయాణ కాలాన్ని హాయిగా, ఉత్తేజకరంగా గడపడానికి ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్‌ ఆడండి – మా వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి లేదా రమ్మీ గేమ్ డౌన్‌లోడ్  చేసుకోండి 

Leave a Reply