మీ స్నేహితులతో రమ్మీ గేమ్ ఆడండి

స్నేహితులతోనూ, అనుభవంగా మారినప్పుడు చాలా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. పబ్‌జీ, ఫోర్ట్‌నైట్ వంటి మరెన్నో ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్స్‌ గొప్ప ప్రపంచ విజయాన్ని సాధించాయంటే ఇదే కారణం. ఏ కార్డు గేమ్‌కైనా అదే జరుగుతుంది, భారతదేశంలో రమ్మీ గేమ్‌ విషయంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. మీరు రమ్మీ కార్డ్ గేమ్‌ని ఆన్‌లైన్‌లో ఆడినా, ఆఫ్‌లైన్‌లో ఆడినా  దానికి కూడా ఇదే సంగతి వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది వ్యక్తులు రియల్‌ టైమ్‌లో ఆడుతున్నందువల్ల దీనివల్ల కలిగే ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ.

ఈనాడు, భూగ్రహంలో అవతలి వైపు నివసించే మీ స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి మీరు ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్‌ ఆడవచ్చు! ఇది ఒక శతాబ్దం క్రితం కూడా అసాధ్యమైన విషయంగానే ఉండేది. అంతకుముందు, స్నేహితులంతా రమ్మీ గేమ్‌ ఆడడానికి కూర్చున్నప్పుడు, వాళ్లు గెలిచినప్పుడు మేన్యువల్‌గా డివైడ్ చేసి, డిస్ట్రిబ్యూట్  చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌లతో, స్నేహితుల మధ్య భౌగోళిక దూరం వాళ్లు గేమ్‌లో ఎంత డబ్బుని రిస్క్ చేస్తున్నారు లేదా గెలవాలని కోరుకుంటున్నారనే అంశాలకి ఆటంకం కలిగించదు. అందువల్ల, మీరు థ్రిల్లింగ్ కోసం, ఉత్సాహం కోసం ఆన్‌లైన్‌లో రమ్మీ 500 కార్డ్ గేమ్ ఆడాలనుకుంటున్నా లేదా క్యాష్‌ కోసం ఆన్‌లైన్ 13 కార్డ్స్‌ రమ్మీ గేమ్ ఆడాలనుకుంటున్నా,  మీరు ఎప్పుడైనా మీ స్నేహితులను ఆహ్వానించవచ్చు, ఛాలెంజి చేయవచ్చు.

 రమ్మీకల్చర్‌లో స్నేహితుడికి ఎలా రిఫర్ చేయాలి

ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్‌ ఆడడానికి, మీకు ఇద్దరి నుంచి ఆరు మంది ప్లేయర్స్‌ మధ్యలో ఎందరైనా ఆడవచ్చు, ఇందులో రెండు డెక్ కార్డ్స్‌ ఉపయోగించబడతాయి. మీతో రమ్మీ గేమ్‌ ఆడడానికి మీకు స్నేహితులు ఉంటే, వారిని ఎలా ఆహ్వానించాలి  రిఫెరల్ బోనస్‌ను గెలుచుకోవాలో ఇక్కడ తెలియజేయబడుతోంది.

  • మీ రమ్మీకల్చర్ అకౌంట్‌కి సైన్ ఇన్ చేయడానికి రిఫరల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.       
  • ఇప్పుడు మీకు అందించిన లింక్‌ను కాపీ చేసి మీ స్నేహితులతో పంచుకోండి.       
  • రమ్మీకల్చర్ రెఫరల్ ప్రోగ్రామ్‌లో మీరు 2 లక్షల వరకు (మీ స్నేహితుడు రమ్మీకల్చర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసి, వారి అకౌంట్‌లో క్యాష్‌ వేసిన తర్వాత ఇది మీకు బదిలీ చేయబడుతుంది) ఆఫర్ సంపాదించుకోవడానికి అవకాశం.      
  • అర్హతగల స్నేహితులు మాత్రమే ప్రోగ్రామ్‌లో రిఫరెన్స్‌కీ, ఆదాయాలు సంపాదించాలనే దృఢనిశ్చయం ఉన్నవారే క్వాలిఫై అవుతారని  గమనించండి.    

స్నేహితులతో రమ్మీ గేమ్ ఆడడం సానుకూల అంశాలు  

మీ స్నేహితులతో ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్‌ ఆడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. 

నైపుణ్యాలను మెరుగుపరచడానికి మంచి అవకాశం

మీకు తెలియని ప్లేయర్స్‌తో రమ్మీ గేమ్‌ ఆడుతున్నప్పుడు ఒక రకమైన అనిశ్చితి భావం ఎప్పుడూ ఉంటుంది. గేమ్‌ మీద మీరు దృష్టి పెట్టడం అవసరం. మనుషులు విశ్రాంతిగా ఉన్నప్పుడు, తెలిసినవారి కంపెనీలో ఉన్నప్పుడు వాళ్లు బాగా దృష్టి పెట్టగలుగుతారు. ప్రియమైన స్నేహితుడితో ఓడిపోవడమనేది కూడా అంత భయంకరమైన ఆలోచనేమీ కాదు. ఎందుకంటే అందులో మీరు మంచి స్నేహితుడి నుంచి నేర్చుకునే అంశాలు ఉంటాయి. అలా చేసేటప్పుడు ముఖ్య నైపుణ్యాలు  చిట్కాలను ఎంచుకోవచ్చు. మీరు మీ స్నేహితులతో ఆడుతున్నప్పుడు, మీ రమ్మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికీ, గెలవడానికీ మీరు సులభంగా ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. అతి తక్కువ సమయంలోనే గేమ్‌ నేర్చుకుని, దాని మీద పట్టు సంపాదిస్తారు, మీరు సాధించే ఫలితాల్లో పురోగతి కనిపిస్తుంది, అదే విధంగా మీరు గెలుస్తారు కూడా. 

మీ స్నేహితులతో క్వాలిటీ టైం గడపడం

ఒక కామన్ ఇంట్రస్ట్‌ని షేర్‌ చేసుకోవడం వల్ల మీ స్నేహితులతో మీ మిత్ర బంధం బలోపేతమవుతుంది. వాళ్లు మీతో రమ్మీ గేమ్‌ ఆడే విధానాన్ని బట్టి వాళ్ల మనసు ఎలా ఉంటుందనే విషయంపై మీకు మంచి అవగాహన వస్తుందని మీకు అర్థమవుతుంది. ఈ విధమైన అంతర్దృష్టి ప్రతిరోజూ జరిపే ఇంటరాక్షన్స్‌ ద్వారా రావడం చాలా కష్టం. ఇది రమ్మీ ఆడే మిత్ర బృందం డైనమిక్స్‌ని ప్రభావితం చేస్తుంది. స్నేహం నమ్మకం మీదే బలంగా ఆధారపడి ఉంటుంది. విశ్వసనీయమైన సర్కిల్‌లో మిత్ర బృందంతో కలిసి మీరు రమ్మీ గేమ్‌ ఆడుతున్నప్పుడు, మీ ఒత్తిడి మంచు కరిగిన్నట్లు కరిగిపోతుంది.

స్నేహితులతో రమ్మీ ఆడడం ద్వారా మీరు ఎన్ని విధాలుగా ఆనందించవచ్చో ఇప్పుడు మీకు తెలుసు, ఇక మీరు వెంటనే వారిని ఆహ్వానించడం ప్రారంభించాలి. మీకు గుర్తింపుతో పాటు డబ్బు, మంచి కస్టమర్ సపోర్ట్, సురక్షితమైన పేమెంట్‌ గేట్‌వేలకు రమ్మీకల్చర్‌లో బెస్ట్ ఆన్‌లైన్ సెక్యూరిటీ ఉంది. మాకు ప్రత్యేకమైన రమ్మీ ఆప్‌ కూడా ఉంది, అందువల్ల మీరు ఎక్కడ ఉన్నా మీ స్నేహితులతో వేగంగా రమ్మీ గేమ్‌ ఆడవచ్చు!

Leave a Reply