మొదటిసారి రమ్మీ ఆడుతున్నప్పుడు ఏం చేయాలి
రమ్మీ చైనాలో ఆవిర్భవించిందని చెప్తారు, ఎందుకంటే అక్కడి స్థానిక ప్రజలు మాహ్జాంగ్ అని పిలవబడే గేమ్ ఆడడాన్ని బాగా ఇష్టపడతారు. ఈ గేమ్ శైలి రమ్మీని పోలి ఉంటుంది. ఉత్తర అమెరికా లేదా ఐరోపాలో దీని గురించి ఇతర సిద్ధాంతాలు కూడా ప్రబలంగా ఉన్నాయి. నిజమేమిటనే దానితో సంబంధం లేకుండా, రమ్మీ ప్రపంచ జనాభాపై అపారమైన పట్టును కలిగి ఉంది.
కాబట్టి, మామూలుగా మీరు కార్డ్ గేమ్స్ ప్రపంచానికి కొత్తగా వచ్చారా, అందులోనూ ముఖ్యంగా రమ్మీ అంటే మరీ కొత్తగా ఉందా? అనేది ఆలోచించాలి. లేదా మీరు ఆన్లైన్ రమ్మీ-ప్లేయింగ్ సీన్లోకి ఇంతకు ముందు ఎప్పుడూ ప్రవేశించలేదా? ఏమైతేనేం, రమ్మీకల్చర్‌లో మేం మీకు గేమ్‌ని కొంచెం సులభతరం చేయడానికి కొత్త రమ్మీ ప్లేయర్స్కీ, నిపుణులూ ఇద్దరికీ కూడా కొన్ని ప్రభావవంతమైన, ఆచరణ సాధ్యమయ్యే ట్రిక్స్, చిట్కాల్ని అందిస్తున్నాం. ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఆన్లైన్ రమ్మీ ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధపడండి, ఆనందకరమైన అనుభవం కోసం రమ్మీ రూల్స్‌ని అర్థం చేసుకోండి.
రమ్మీ రూల్ బుక్
రమ్మీ ఆడడానికి అనుసరించాల్సిన నియమాల్ని తెలుసుకుంటే మీకు చాలా మేలు కలుగుతుంది. కాబట్టి, మీకు ప్రతికూలంగా ఉన్న విషయాల్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ క్రింది పాయింట్స్‌ని దృష్టిలో ఉంచుకోండి:
రమ్మీ ఆడేటప్పుడు మీరు ప్యూర్ సీక్వెన్స్ చేసేసినా, ఆ విషయాన్ని మీరు వెంటనే తెలియజేయకూడదు. దాన్ని మిగతా కార్డుల్లో దాచి ఉంచాలి.
- కార్డుల్ని సెట్స్గానూ, సీక్వెన్సులుగానూ చేయడమే రమ్మీ ఆడడానికి గల లక్ష్యం. వీటిలో ఒకటి ప్యూర్ సీక్వెన్స్ (జోకర్ లేకుండా) ఉంటుంది. సెట్ అంటే వేర్వేరు సూట్స్‌కి చెందిన ఒకే ర్యాంక్ గల మూడు లేదా అంతకంటే ఎక్కువ కార్డుల కాంబినేషన్. ఒక సీక్వెన్స్ అంటే ఒకే సూట్‌కి చెందిన మూడు లేదా అంతకంటే ఎక్కువ కార్డుల సమూహం.
- ఇతర ప్లేయర్స్ మూవ్స్‌పై దృష్టి పెట్టడం కీలకమైన విషయం. వాళ్లు స్టాక్‌పైల్ నుంచి ఏం తీసుకుంటున్నారో గమనించాలి. వాళ్లు వేసే కార్డుల్ని తీసుకోకుండా ఉండడం మంచిది. అదనంగా, గేమ్ గెలవడానికి ఇతర ప్లేయర్స్‌కు సహాయపడే ఏ కార్డునీ పడవేయవద్దు.
- మీరు ప్రత్యర్థులు వేసే కార్డ్స్ పైల్ నుంచి కార్డు తీసుకోకండి, అది ఏమిటో చూడండి, దాన్ని అలాగే వదిలేయండి.
- రమ్మీ ఆడుతున్నప్పుడు, మీరు ప్యూర్ సీక్వెన్స్ చేసినప్పటికీ, దాన్ని వెంటనే బయటికి చెప్పకుండా మీ ఇతర కార్డులలో దాచడం మంచిది. ఇది ఇతర ప్లేయర్స్‌ని అయోమయానికి గురి చేస్తుంది, ఆ స్థితి వాళ్లు తమకి నష్టం చేకూర్చే మూవ్స్ వేసేందుకు దారితీస్తుంది.
- గెలిచినట్టు ప్రకటించే ముందు మీ సీక్వెన్సుల్ని తిరిగి చెక్ చేయడం మంచిది.
- మీ దగ్గరున్న హై వేల్యూ కార్డులన్నింటినీ వీలైనంత త్వరగా పడేయండి. ఇలా చేయడం వల్ల మీ కంటే ముందు మరో ప్లేయర్ డిక్లేర్ చేస్తే, మీ కార్డుల మొత్తం విలువ తగ్గడం వల్ల అతనికి తక్కువ పాయింట్లు మాత్రమే వెళ్తాయి.
- రమ్మీ ఆడుతున్నప్పుడు ఇంప్యూర్ సీక్వెన్స్ చేయడానికి జోకర్ కార్డుని ఉపయోగించవచ్చు. అందువల్ల, ఆ సీక్వెన్స్‌లో జోకర్‌కు దగ్గరగా ఉన్న ఏదైనా కార్డుల్ని తొలగించడం మంచిది.
- కార్డులతో ఒక సీక్వెన్స్ ఏర్పరుచుకోవాలనే ఆశతో వాటిని ఎక్కువసేపు ఉంచవద్దు.
- మీరు గేమ్‌ని వదలివేయాలనుకుంటే, భారీ నష్టం రాకుండా చూసుకోవడానికి గేమ్ మొదట్లోనే అలా చేయండి.
- రమ్మీ ఆడుతున్నప్పుడు, మీరు కొంచెం కూడా ఆశించని మిడిల్-వాల్యూ కార్డ్స్ మీకు చాలా ఉపయోగపడవచ్చు. విన్నింగ్ కాంబినేషన్లో మెల్డింగ్ చేయడానికి అవి కొన్నిసార్లు హై వేల్యూ కార్డుల కంటే బాగా పనిచేస్తాయి.
రమ్మీకల్చర్ అంతా మంచి సరదా అయిన గేమ్స్‌తో ఉంటుంది
ఆన్లైన్లో రమ్మీ ఆడడం చాలా కష్టమని అనుకోనవసరం లేదు. రమ్మీకల్చర్ తన వెబ్సైట్లోనూ, మొబైల్ ఆప్‌లోనూ గడిపే కాలం మీకు మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ క్రింది కీలకాంశాల కోసం రమ్మీకల్చర్‌లో ఆడి చూడండి:
- సురక్షితమైన భద్రమైన ఎక్స్పీరియన్స్ కోసం బెస్ట్-ఇన్-క్లాస్, మోసం లేని సిస్టమ్.
- మీరు మీ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి సహాయపడే క్యాష్ టోర్నమెంట్లలో ప్రాక్టీస్ చేయండి, పాల్గొనండి.
- ఏడాది పొడవునా ఎప్పుడైనా మనీ విత్‌డ్రాయల్.
భారత సుప్రీంకోర్టు రమ్మీని ఆడడం పూర్తిగా చట్టబద్ధమైనదనీ, కేవలం నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికే వినియోగపడుతుందనీ ప్రకటించింది. ఆన్లైన్లో రమ్మీ ఆడడం మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి, ఆన్లైన్లో రమ్మీకల్చర్తో మీ స్వప్నాన్ని సాకారం చేసుకోండి!