రమ్మీ ఆడడం పార్ట్‌టైమ్ సంపాదించే అవకాశంగా ఎలా ఉంటుంది

రమ్మీ కార్డ్ గేమ్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది నైపుణ్య ఆధారిత గేమ్‌. ఈ గేమ్‌ని సరదా కోసం, కాలక్షేపం కోసం ఆడతారు. ఈ రోజుల్లో, ప్రతిదీ డిజిటలైజ్ చేయబడుతోంది కాబట్టి రమ్మీ ఆన్‌లైన్‌కి మంచి ప్రజాదరణ లభించడం మొదలైంది. ఆన్‌లైన్ రమ్మీని ఫ్రీగా ఆడవచ్చు, క్యాష్‌ ప్రైజులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంది తమ నైపుణ్యాలను పరీక్షించుకుంటున్నారు, కొత్త వ్యూహాలను నేర్చుకుంటున్నారు.

రమ్మీ వెబ్‌సైట్లు ఈ రోజుల్లో బోనస్‌లను అందిస్తున్నాయి. వీటిని రియల్‌ క్యాష్‌ కోసం గేమ్స్‌ ఆడడానికి ఉపయోగించవచ్చు. మీకు కావలసిందల్లా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్. ఇవి ఉండే ఇక మీరు మీకు ఇష్టమైన క్యాష్‌ రమ్మీ గేమ్స్‌ని ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఆన్‌లైన్ రమ్మీ టిప్స్, ట్రిక్స్ మీకు ఎటువంటి సమస్య లేకుండా రమ్మీ గేమ్స్‌ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకునేందుకు సాయపడతాయి. అయితే, మీరు ఎంత ఎక్కువగా గేమ్స్ ఆడి, సాధన చేస్తే, మీకంత ఎక్కువ అనుభవం వస్తుంది. మీ ప్రత్యర్థులపై మీరు పైచేయిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గణిత నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకుని విద్యార్థులు పాకెట్ మనీని ఎలా సంపాదించగలరు:-

విద్యార్థులైతే, ఆన్‌లైన్ రమ్మీ ఆడి అదనపు పాకెట్ మనీ సంపాదించుకోవడానికి మంచి వనరు. విద్యార్థులు ఈ 13-కార్డ్స్ గేమ్‌ ఆడుతూ ఆనందించవచ్చు, అలాగే వారి గణిత నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ రమ్మీతో విద్యార్థుల గణిత నైపుణ్యాలు మెరుగవుతాయి, అలాగే వారి జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే మంచి రమ్మీ ప్లేయర్‌ తన చేతిలో కార్డులకి సంబంధించిన ఎన్ని పాజిబుల్ సిట్యువేషన్స్‌ ఉంటే వాటన్నింటినీ గుర్తుంచుకోగల వ్యక్తి అయి ఉండాలి.

రమ్మీ ఆడుతున్నప్పుడు విద్యార్థి అభివృద్ధి చేసుకోగల మరో నైపుణ్యం ఏమిటంటే, ఫోకస్డ్‌గా లేదా అంటే ఏకాగ్ర దృష్టి పెట్టి ఆడడం. ఆన్‌లైన్ లేదా ట్రెడిషనల్ రమ్మీ ఆడేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం, ఎందుకంటే గేమ్‌లో కొన్ని నిమిషాలు పరధ్యానంలో ఉంటే చాలు, మీరు మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బు అంతటినీ, మీ పాకెట్‌ మనీని పోగొట్టుకుంటారు.

రమ్మీ ఒక బిజినెస్‌మేన్‌కి తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఎలా సహాయపడుతుంది:-

బిజినెస్‌మేన్ ఆన్‌లైన్ రమ్మీ ఆడడం ద్వారా ఒక సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌కి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన టైం మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్ మొదలైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. రమ్మీ ఆడడం ద్వారా మీరు ఈ రమ్మీ నైపుణ్యాలను నేర్చుకున్న తర్వాత, మీరు వాటిని మీ బిజినెస్‌కి అప్లై చేయవచ్చు.

రమ్మీని డౌన్‌లోడ్ చేయడానికి లింక్   

Leave a Reply