రమ్మీకల్చర్‌లో రమ్మీ ఆడండి- ప్రతి రమ్మీ గేమ్‌నీ గెలవడానికి సీక్రెట్ టిప్స్ 

Know what is online rummy and also its rules

కొత్త ప్లేయర్‌, అప్పుడే రమ్మీ ఆడడం మొదలుపెట్టి ఉంటాడు కాబట్టి గేమ్‌లో తను విజేతగా నిలవడం అనేది అనేక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. వినోదం కోసం లేదా కాలక్షేపం చేసేందుకు రమ్మీ ఆడే మామూలు ఆటగాళ్లకీ, గేమ్‌ పట్ల ఒక అవగాహనతో ఆడే విజేతలకీ మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో రమ్మీ ఎలా ఆడాలో తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ వాటిలో, గెలుపే అంతిమ లక్ష్యంగా ఆడడం ఎలాగో నేర్చుకుంటే చాలా మంచిది. ఈ విధంగా, మీరు క్యాష్‌ గెలవడానికి రమ్మీని ఆడటమే కాకుండా దాన్ని ఒక గణనీయమైన సంపాదన అవకాశంగా మార్చుకోవచ్చు.

ప్రతి గేమ్‌లోనూ, మీ నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. కానీ మీరు రమ్మీ ఆడేటప్పుడు మీ నైపుణ్యాల ఆధారంగా గెలవడానికి ఒక పరిమితి ఉంది.  రమ్మీ ప్లేయర్స్‌లో ఎక్కువగా విజేతలుగా నిలిచేవాళ్లే మీ గెలుపు అవకాశాలను మరింతగా పెంచుతూ ఇతరులకన్నా ఎక్కువగా గెలిచేటట్లు చేసి రమ్మీ ట్రిక్స్ ఉన్నాయని మీకు చెప్పేవాళ్లలో మొదటివాళ్లు. 

అనుభవజ్ఞులైన ప్లేయర్స్‌కి సంబంధించిన విలువైన పరిశీలనాత్మక దృక్పథాల నుంచి తీసుకున్న రమ్మీ చిట్కాల్ని మేం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాము. గెలవడానికి రమ్మీని ఎలా ఆడాలో అనుభవపూర్వకంగా తెలియజేసే పాయింటర్లు మీకు బాగా సహాయపడతాయి. అందువల్ల నోట్‌బుక్ తీసుకుని రమ్మీ ఎలా ఆడాలనే అంశంపై మీరు నోట్స్ తీసుకోండి.

రమ్మీ ఆన్‌లైన్‌లో గెలవడానికి మీరు మీ స్లీవ్‌ను కలిగి ఉండాలి

ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్నప్పుడు మీరు ఉపయోగించగల ఈ అద్భుతమైన ట్రిక్స్‌ని చూడండి.

 

  • మీ ప్రత్యర్థి మనస్సులో ఒక ఆలోచన కలిగించడం

మీరు రమ్మీ ఆడుతున్నప్పుడు, మీరు బ్లఫింగ్‌ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలక్రమేణా, మీరు ప్రత్యర్థి విశ్వాసం చూరగొంటారు, దీన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద రిస్కుల్ని తీసుకోగలుగుతారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇది మీ ప్రత్యర్థికి మీ దగ్గరున్న కార్డుల విషయంలో ఒక భ్రమని సృష్టిస్తుంది. మీరు చేయగలిగేది ఏమిటంటే మొదట తక్కువ విలువైన కార్డుల్ని పడేస్తూ ఉండడం. దీనివల్ల ఇతర ప్లేయర్స్‌కి మీ దగ్గర చాలా మంచి కార్డులున్నాయని భావన కలుగుతుంది. మీరు చేయగలిగే మరో విషయం ఏమిటంటే, మీరు ఎంతసేపూ ఓపెన్ డెక్ నుంచి కార్డులను ఎక్కువగా ఎంచుకోవడం, ఇది మీ చేతిలో ఉన్న కార్డుల గురించి ప్రత్యర్థుల్ని ఫూల్ అయ్యేలా చేస్తుంది.

 

  • హై వేల్యూ కార్డ్స్‌       

 

సాధారణంగా, చాలా మంది ప్లేయర్స్‌కి రమ్మీ ఆడేటప్పుడు హై వేల్యూ  కార్డులను వదిలించుకోమని సలహా ఇస్తుంటారు. ఇది మీకు మరో విధానం కూడా మంచి లబ్ధి చేకూరేలా పాయింట్స్‌ని తగ్గించగలదు. కానీ ఈ అంశాన్ని చేరుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. మీరు ఒకరోజు మీ స్వంత సలహా ఇవ్వగలిగే ఒక నిపుణుడైన ప్లేయర్‌గా మారాలనుకుంటే, మీరు హై వేల్యూ గల కార్డులపై శ్రద్ధ వహించాలి. దీనికి కారణం ఏమిటంటే, మీ ప్రత్యర్థి అధిక విలువ కలిగిన కార్డు తీసుకుంటే, వాళ్లు దానితో ఒక సీక్వెన్స్‌ చేస్తున్నారని అర్థం. అందువల్ల హై వేల్యూ కార్డులు వేయకుండా మీ దగ్గరే ఉంచుకోవడం ఇలాంటి సందర్భంలో మంచిదని మీకు అర్ధమవుతుంది. ఇందులో లాజిక్ ఏమిటంటే, మీరు రమ్మీ ఆడేటప్పుడు మీ ప్రత్యర్థికి కావలసిన కార్డుల్ని వేస్తే వారికి గేమ్‌ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. 

 

  • డిస్కార్డ్ సెక్షన్

 

మీరు రమ్మీని ఎంత ఎక్కువగా ఆడితే, మీకు అంత మంచి నైపుణ్యం వస్తుంది. మీతో ఆడే ప్లేయర్స్‌ ఏ కార్డుల్ని వేస్తున్నారనే దానిపై మీరు దృష్టి పెట్టినట్లయితే, మీరు మెరుగైన స్థాయిలో ఉంటారు. అప్పుడు మీరు టేబుల్ వద్ద ఉన్న ఇతర ప్లేయర్స్‌కి హై వేల్యూ కార్డుల్ని వేయాలని నిర్ణయించుకోవచ్చు. ఆఫ్‌లైన్ వెర్షన్‌లో మాదిరిగానే ఆన్‌లైన్ రమ్మీలో గేమ్‌కి సంబంధించిన డిస్కార్డ్ సెక్షన్ చాలా విలువైన సమాచారాన్ని ఇస్తుంది.

రమ్మీ ఆడడానికి రమ్మీ ట్రిక్స్ చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు వెంటనే రమ్మీకల్చర్‌ యాప్‌ రమ్మీలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు గేమ్‌లో మెరుగ్గా ఉంటారు, మీ విజయావకాశాల్ని కూడా పెంచుకోగలుగుతారు.