రమ్మీ గేమ్ ఆన్లైన్ – ఓడిపోకుండా ఉండే ఐదు మార్గాలు
ప్రసిద్ధి పొందిన ఎన్నో రకాల కార్డ్ గేమ్స్ ఉన్నా గానీ, భారతదేశంలో రమ్మీ ఒకటే చాలా పేరు మోసింది. ఈ గేమ్‌లో కూడా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. దాంతో రమ్మీ గేమ్‌ని ఆన్లైన్లో ఆడేందుకు జనాల్లో ఆసక్తి కలిగిన మిక్స్డ్ వెరైటీ ఉన్నారు. నిజానికి, ఇంటర్నెట్లో రియల్ క్యాష్ రమ్మీ ఆడుతున్నవాళ్ల సంఖ్య బాగా విస్తృతంగా పెరుగుతోంది. వాళ్లు బాగా డబ్బు సంపాదిస్తున్నారు కూడా. ఆ విధంగా మా రమ్మీ ఆన్లైన్ గేమ్ ఆడడం అనేది అనేక లెవల్స్‌లో అర్థవంతమైనది, ఎందుకంటే, ఈ గేమ్‌ని మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా ఆడవచ్చు. మీరు ఏ సమయంలో లాగిన్ అయినా ఫర్వాలేదు, మీరు చక్కగా ప్రాక్టీస్ చేయవచ్చు, మీ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే క్యాష్ రమ్మీ అంటే అందరికీ వదిలిపెట్టలేనంత వ్యసనంగా మారింది. భారతదేశంలో ఇది చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధమైనది కావడం వల్ల మా రమ్మీ గేమ్ ఆన్లైన్, మీకు ఎలాంటి నేరభావనా లేకుండా చక్కటి కాలక్షేపంగానూ ఉంటుంది, పైగా మీకు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశాల్నీ మెరుగుపరుస్తుంది.
రమ్మీ కల్చర్‌లో రమ్మీ గేమ్ ఆన్లైన్ ఆడడానికి సురక్షితమైన, విశ్వసనీయమైన ప్రదేశం. ఇది ఫ్రీగా రమ్మీ గేమ్ ఆన్లైన్ ఆడగలిగే ఛానెల్‌ని అందిస్తుంది, పైగా రియల్ క్యాష్ గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. మీరు కొత్తగా రమ్మీ ఆడడానికి వచ్చినా, రమ్మీ గేమ్ రూల్స్‌ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మెల్లగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నైపుణ్యం పెరుగుతుంది. 13 కార్డ్స్ గేమ్ రూల్స్ నేర్చుకోండి, ఆ తర్వాత పాయింట్స్ రమ్మీ, పూల్ రమ్మీ, డీల్స్ రమ్మీ వంటి వెరైటీ గేమ్స్‌ని యాక్సెస్ చేయవచ్చు. మీరు రమ్మీ గేమ్ ఆన్లైన్ బాగా ఆడాలనుకుంటే, మీరు ఐదు రకాల లోపాలు లేకుండా చూసుకోవాలి.
రమ్మీ గేమ్ ఆన్ లైన్ ఆడుతుంటే ఓడిపోకుండా ఉండే ఐదు మార్గాలూ ఇవే
స్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి
ఇది బాగా స్పష్టంగా తెలిసే విషయమే. కానీ మీరు రమ్మీ గేమ్ ఆన్ లైన్ ఆడుతుంటే, మీకు మంచి సాలిడ్ నెట్ కనెక్షన్ ఉండాలి. అలా లేకపోతే, మీరు ఆడుతుండగా మధ్యలో గానీ డిస్కనెక్ట్ అయిందంటే, మీరు మీ మూవ్ వేయలేరు లేదా మీరు కోరుకోకపోయినా గేమ్ నుంచి డ్రాప్ చేయబడతారు.
పొరబాటున కూడా జోకర్ పడేయకుండా చూసుకోండి
రమ్మీలో జోకర్ చాలా ముఖ్యమైన కార్డు. అయినా సరే, దాని వేల్యూ మిగతా నెంబర్ కార్డుల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది ప్లేయర్స్ దాన్ని పడేయాలని చూస్తారు. మీరు కొత్తగా ఆటలోకి వచ్చి ఉంటేనూ, ఇంకా మీరు రమ్మీ గేమ్ ఆన్లైన్లో ఆట ప్రాక్టీస్ చేస్తుంటేనూ ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీరు జోకర్ని ఎందుకు మీ వద్ద ఉంచుకోవాలంటే, ఒకసారి దాన్ని పడేశారంటే, మళ్లీ దాన్ని తీసుకోలేరు. అది మీకు చివరి అవకాశం అవుతుంది. మీ జోకర్ని మీ దగ్గరే ఉంచుకోండి, దాన్ని పడేసే బదులు హై వేల్యూ కార్డుల్ని పడేయండి. ఈ సింపిల్ ట్రిక్‌తో మీ సెట్స్ వేగంగా పూర్తవుతాయి.
నష్టాల్ని బ్యాలెన్స్ చేయాలనుకోకండి
ఒకవేళ మీరు ఒకటి రెండు ఆటల్లో నష్టపోయినా ఆ నష్టాన్ని ఎలాగైనా రాబట్టుకోవాలని ప్రయత్నించకండి. దాని బదులు మీరు కొంత సమయం బ్రేక్ తీసుకోండి. ఎనర్జీ సంపాదించండి. మీరు మళ్లీ ఆడడానికి ముందు, అసలు ఆట ఎప్పుడు ఆపాలో తెలుసుకోవాలి. మీరు ఒక అడుగు వెనక్కి వేయడం నేర్చుకోవాలి, మీ స్ట్రాటజీని రీ-వేల్యుయేట్ చేసుకుని మళ్లీ ప్రయత్నించాలి.
త్వరపడి మూవ్స్ వేయకూడదు, కొంచెం సమయం తీసుకోండి
పాత సామెత ఉంది ‘హేస్ట్ మేక్స్ వేస్ట్’ అని, త్వరపడితే అంతా చెత్తగా తయారవుతుంది అని అర్థం. అది రమ్మీ గేమ్ ఆన్ లైన్ విషయంలో నిజం. మీరు ఒక కాలపరిమితి ఇచ్చి ఆడమంటే, మీరు మీ స్కిల్స్‌ని అంత బాగా ప్రదర్శించలేకపోవచ్చు, గెలవకపోవచ్చు.
రూల్స్ శాసిస్తాయి, కాబట్టి వాటిని ఉల్లంఘించవద్దు
మీరు గేమ్‌లో మంచి ప్రజ్ఞ సంపాదించాలంటే ముందుగా మీకు గేమ్ రూల్స్ మీద మంచి పట్టు ఉండాలి. మీరు రమ్మీ గేమ్ ఆన్ లైన్లో గెలిచే అవకాశాల్ని ఎక్కువ చేసుకునేందుకు మీకు గేమ్ టిప్స్, ట్రిక్స్ బాగా తెలిసి ఉండడం మరో మంచి మార్గం.
కాబట్టి, రమ్మీ గేమ్ ఆన్ లైన్లో మంచి ప్లేయర్‌గా నిలబడేందుకు, మీరు పై అంశాల్ని నివారించాలి. రమ్మీకల్చర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కాంపిటేటివ్ ప్లేయర్స్ ఉన్న కమ్యూనిటీలోకి మీకిదే మా స్వాగతం. ఇందులో చేరండి, ఈరోజే మా ఆప్ రమ్మీ ని డౌన్లోడ్ చేసుకుని క్యాష్ రమ్మీ గేమ్స్ గెలవండి.