రమ్మీ స్ట్రెస్ బస్టర్‌ గేమ్‌ ఎలా అయింది

ఒత్తిడి అనేది ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఒక దురదృష్టకరమైన వాస్తవంగా ఉంది. ఈ ఒత్తిడిని ఎదుర్కోవటానికి చాలామంది ఆల్కహాల్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఆ తర్వాత అది పెద్ద సమస్యగా మారుతుంది. కానీ, ఈ పరిస్థితుల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి గేమ్స్‌ ఆడితే అది పాజిటివ్‌ ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి ఈ రోజు చాలా కంపెనీలు తమ ఆఫీసుల్లో కేరమ్స్‌, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ వంటి ఒత్తిడి తగ్గించే గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి ఒత్తిడి తగ్గించే గేమ్స్‌ వల్ల ఉద్యోగుల్లో పాజిటివ్‌ ప్రభావాన్నీ, మంచి ప్రొడక్టివిటీనీ సాధించవచ్చని నిరూపించడడమే ఇందుకు కారణం.

మీరు మీ డెస్క్‌ను వదలకుండా ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో ఉన్నవారే అయితే, ఆన్‌లైన్‌లో కార్డ్స్ ఆడడం అనేది బెస్ట్ స్ట్రెస్ బస్టర్స్‌లో ఒకటి. భారతీయుల విషయంలో అయితే, వాళ్లు ఇతర ఎంపికలన్నింటిలోనూ  రమ్మీ ఆన్‌లైన్ కార్డ్ గేమ్స్‌కి ప్రాధాన్యతనిస్తారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు ఆన్‌లైన్‌లో రమ్మీని ఎందుకు ఆడాలో తెలుసుకోవడానికి చదవండి.

రమ్మీ ఆన్‌లైన్ గొప్ప స్ట్రెస్ బస్టర్‌ గేమ్ అవడానికి కారణాలు

స్ట్రెస్ బస్టర్‌ గేమ్స్ కొంతకాలం మన సమస్యలను మన మనసుల్లోంచి తొలగించి, మనకి విశ్రాంతినిస్తాయి. అనేక విధాలుగా రమ్మీ ఈ కేటగిరీకి చెందిన గేమ్స్‌లో ఒకటిగా ఉండగలిగే అర్హతని కలిగి ఉంది. దీనికి కారణాలను పరిశీలిద్దాం.

ఉపశమనం కలుగజేస్తుంది

పూర్తిగా స్ట్రెస్ లేని వ్యక్తిని కనిపెట్టడం దాదాపుగా అసాధ్యం. ప్రతి ఒక్కరికీ వాళ్ల వాళ్ల ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ రోజూ చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఈ పనుల జాబితా ఎక్కువవుతున్న కొద్దీ, మనిషికి అలిసిపోయిన అనుభూతి కలుగుతుంది. ఈ ముఖ్యమైన పనులను వదిలివేయడమూ కుదరదు, అలాగని వాటిని మిగతా పనులతో కలిపి చేయడమూ చాలా శ్రమతో కూడుకున్న పని. మీ విరామ సమయం లేదా ఖాళీ సమయంలో తొందరగా ఓ రమ్మీ గేమ్‌ ఆడి ఆ ఆలసట నుంచి బయటపడవచ్చు. ఇది మీ రోజు గడపడంలో అసలైన తేడా తీసుకొస్తుంది. వాస్తవానికి, ఇతర స్ట్రెస్ బస్టర్‌ గేమ్స్‌ని ప్రయత్నించి, తర్వాత రియల్‌ మనీ గెలుచుకుంటూ అదనపు ప్రయోజనం కోసం క్యాష్‌ రమ్మీకి మారిన గేమ్‌ ప్లేయర్స్‌ టెస్టిమోనియల్స్ చాలానే ఉన్నాయి.

సార్థకతా భావం

ప్రతి మనిషికీ వారి రోజువారీ జీవితంలో వాళ్లు నిర్వహించాల్సిన పనులతో విపరీతంగా అలసిపోతారు. మనకు ఏదీ అనుకూలంగా జరగడం లేదనీ, మనకి ఏదీ కలిసి రావడం లేదనీ అనిపించే రోజులు మనందరికీ చాలానే ఉంటాయి. అలాంటి రోజులు ఖచ్చితంగా చాలా అసహ్యంగా, భరించలేనివిగా గడుస్తాయి, ఎందుకంటే అవి ఒక మనిషి ఆశనీ, ఉత్సాహాన్నీ క్షీణింపజేస్తాయి. దాంతో ఆ మనుషులు ఊపిరిలేనివాళ్లలా, పిప్పిలా నిరుత్సాహంగా మిగులుతారు. అటువంటి సమయాల్లో, రమ్మీ కల్చర్‌లో రమ్మీ ఆప్ని ప్లే చేయడానికి మీకు మౌలికంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మొబైల్ ఫోన్ అవసరం. మీరు క్యాష్‌ కోసం, గెలుపు కోసం ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నప్పుడు, ఇది మీకు పాజిటివ్‌ పుష్‌ని కలగజేస్తుంది. మీరు ప్రారంభించినప్పటి కంటే మంచి ఫ్రేమ్స్‌ మనస్సుని ఉంచుతుంది. 

నెట్‌వర్క్‌లో భాగం

జాగ్రత్తగా చూసుకోవాల్సిన అన్ని మీటింగ్స్, వర్క్ యాక్టివిటీలతో చాలా సార్లు, మీరు అఫీషియల్‌గా నిర్వర్తించే పనుల మధ్యలో కొంచెంసేపు ఒంటరిగా గడపాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియని స్థితి ఉంటుంది. కానీ మీరు అలా ఉండవలసిన అవసరం లేదు. మీరు మీ రమ్మీ ఆప్‌ని ఆన్‌ చేసుకుని రమ్మీ కల్చర్‌లో స్ట్రెస్ బస్టింగ్ సెషన్‌ని ఆడుతుంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రమ్మీ ప్లేయర్‌ల పెద్ద కమ్యూనిటీలో ఒక భాగమవుతారు. గేమ్స్ ఆడే సమయంలో  లెర్నింగ్, కమ్యూనికేషన్ ఎక్స్‌చేంజి జరుగుతుంది. మీలో ఒంటరితనం లాంటి ఫీలింగ్స్ అన్నీ పోతున్నట్టు మీకు తెలుస్తుంది.

నైపుణ్యాలను మెరుగుపరచుకోండి

డబ్బు కోసం ఆన్‌లైన్ రమ్మీ అనేది మీ ఒత్తిడిని తగ్గించే సంపూర్ణ చట్టపరమైన ప్రయోజనకరమైన మార్గం. ఇది కాలక్రమేణా, సాధన చేస్తూ ఉండగా మీరు మెరుగ్గా ఆడగలిగే గేమ్‌. మీ జీవితంలో ఒత్తిడికి కారణం మీకు వ్యవస్థీకృతంగా పనిచేయడం రాకపోవడమే. అలాంటి సందర్భంలో రమ్మీ వంటి స్ట్రెస్ బస్టర్‌ గేమ్స్‌ ఎంతో సహాయపడతాయి. ఈ గేమ్స్ ఆడడం వల్ల మీరు చేయాల్సిన పనుల క్రమం గురించి మరింత శ్రద్ధ వహించగలరు, ఒక సిస్టమాటిక్ ఫ్లోలో పనులు చేసుకోగలరు.

ఈ కారణాల వల్ల మరెన్నో, అత్యుత్తమ బోనస్‌లు, టోర్నమెంట్లు, క్యాష్‌ ప్రైజ్‌ల కోసం రమ్మీ కల్చర్‌కి లాగిన్ అవ్వండి. స్ట్రెస్‌ని మాయం చేయండి, ఈ రోజే ఆన్‌లైన్ రమ్మీ ప్లేయర్‌ అవండి!