యాక్షన్ గేమ్స్ కంటే స్కిల్ గేమ్స్ ఎందుకు మంచివి

ఆన్లైన్ గేమ్స్ మన జీవితంలో ఒక అనివార్యమైన భాగంగా మారాయి. ఈరోజు ఐదు సంవత్సరాల వయస్సు నుంచి యాభై ఐదు సంవత్సరాల వయస్సు వరకు వివిధ వయస్సుల్లో ఉన్నవారంతా స్మార్ట్ఫోన్లు లేదా కంప్యూటర్లలో తమకిష్టమైన గేమ్స్‌ని ఆడుతున్నారని మీకు కూడా అర్థమవుతోంది కదా. ఓ పక్కన తక్కువ ధరల్లో డేటా ప్లాన్స్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ లభ్యత వల్ల ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ బాగా ఊపందుకోగా, మరో పక్క గేమింగ్ కంపెనీలు సాంకేతికంగా అభివృద్ధి చెందిన వర్చువల్ గేమ్‌ప్లేతో దీన్ని మరింతగా సౌకర్యవంతం చేశాయి. భారతదేశంలో కోట్లాదిమంది ఎక్కువగా ఆడే ఆటల్లో రెండు రకాల స్టయిల్స్ ఉన్నాయి- అవి, యాక్షన్ గేమ్స్, అలాగే స్కిల్ గేమ్స్. రెండింటినీ వివరంగా అర్థం చేసుకుందాం.
నైపుణ్య- ఆధారిత గేమ్స్ అంటే ఏమిటి?
నైపుణ్య-ఆధారిత గేమ్స్ అంటే గేమ్ గెలవడానికి అవసరమైన వ్యూహం, విశ్లేషించగలిగే మనస్తత్వం, ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. భారతదేశంలో నైపుణ్య-ఆధారిత గేమ్స్‌కి ప్రసిద్ధ ఉదాహరణలు, చెస్, రమ్మీ, పేకాట, సుడోకు, బ్రిడ్జి.
యాక్షన్ వీడియో గేమ్స్ అంటే ఏమిటి?
పబ్జీ, గ్రాండ్ థెఫ్ట్ ఆటో III, బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్, ఇంకా ఎన్నో యాక్షన్ వీడియో గేమ్స్ ఉన్నాయి. వీటిల్లో ఫస్ట్ పర్సన్ సాధారణంగా షూటర్‌గా ఉంటారు, ఈ గేమ్ ప్లే లో ద్వంద్వ యుద్ధపు సన్నివేశాలు, రోల్-ప్లే లు ఉంటాయి.
నైపుణ్య గేమ్స్ వెర్సెస్ యాక్షన్ గేమ్స్
ఈ మొదటి రెండు ఆన్లైన్ గేమింగ్ జనర్స్‌లో ఏది బెటర్‌గా ఉంటుందనే చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అనేక రకాల యాక్షన్ వీడియో గేమ్స్ ప్లేయర్స్‌ని వ్యసనపరులుగా మారుస్తాయి. గేమ్ ప్లేయర్స్‌ని మానసికంగా చాలా దూకుడుగా ప్రవర్తించేలా చేస్తాయి. అయితే, నైపుణ్య-ఆధారిత గేమ్స్ గేమ్ ప్లేయర్స్ యొక్క మానసిక సామర్థ్యాన్ని సవాలు చేస్తాయి. కాలక్రమేణా వారి మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాక్షన్-బేస్డ్ గేమ్స్‌తో పోటీ పెడితే నైపుణ్య-ఆధారిత గేమ్స్ విజయం సాధిస్తాయి, వాటిని ఓడిస్తాయి.
నైపుణ్య- ఆధారిత గేమ్స్ ప్రయోజనాలు:
- మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి
రమ్మీ, చెస్ వంటి నైపుణ్య ఆధారిత గేమ్స్ ఆడడం వల్ల మెదడు పనితీరును మెరుగుపడుతుందని నిరూపించబడింది. ఇది బ్రెయిన్-జిమ్లాంటిది. ఇక్కడ మానసిక గణితం, పదునైన పరిశీలనా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక మనస్తత్వం వంటి విశేషమైన అనేక ప్రయోజనాల్ని ప్లేయర్స్ కాలక్రమేణా పొందగలుగుతారు. మీ రమ్మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఆన్లైన్ రమ్మీ ట్యుటోరియల్స్ ప్రాక్టీస్ సెషన్స్ సరైన మార్గదర్శకత్వాన్ని అందించగలవు.
- మానసిక ప్రయోజనాలు
నైపుణ్య-ఆధారిత గేమ్స్ గొప్ప స్ట్రెస్-బస్టర్లు. ఆన్లైన్లో మానసికంగా గొప్ప మేధావులతో సంభాషించడానికీ, ఇంటరాక్ట్ కావడానికీ, వారి మూవ్స్ నుంచి నేర్చుకోవడానికీ, మీ స్వంత నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికీ ఇది ఒక గొప్ప మార్గం. రోజూ పనిలో చాలాసేపు గడిపిన తర్వాత, ఆన్లైన్ రమ్మీ ఓ రౌండ్ ఆడితే మీకు మనసుకి ఉల్లాసంగా ఉంటుంది, మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకున్నట్టూ ఉంటుంది. పైగా ఇలా ఆడడం వల్ల మీ టైం-మేనేజ్మెంట్ స్కిల్స్ మెరుగుపడతాయి, మీ సహజ సామర్థ్యం మెరుగవుతుంది, ఏకాగ్రత తీక్షణమవుతుంది.
- ఆర్థిక ప్రయోజనాలు
చివరగా చెప్పుకోవలసినది ఏమిటంటే, నైపుణ్య ఆధారిత గేమ్స్ మీకు డబ్బు సంపాదించిపెడతాయి. ఎప్పుడైనా, ఏ రోజైనా, ఎక్కడి నుంచైనా పాల్గొని క్యాష్‌ను గెలుచుకోవడానికి మీ నైపుణ్యాల్ని అమలు చేయడానికి ఎన్నో రమ్మీ టోర్నమెంట్లు, ఆన్లైన్ గేమ్ టేబుల్స్ ఉన్నాయి. మీరు ఆడిన ప్రతిసారీ, మీ క్యాష్‌ను ఎన్నో రెట్లు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ రమ్మీ నైపుణ్యాల్ని ఉపయోగించుకోవడానికి రమ్మీ కల్చర్‌లో వివిధ ఫెస్టివ్ బోనంజాలు, టోర్నమెంట్లు, రిఫెరల్ బోనస్, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఎదురుచూస్తున్నాయి.
అంతకుముందు ఇది ముఖ్యంగా బేబీ బూమర్స్ అనే కార్డ్ గేమ్స్‌ని ఇష్టపడేవారు; ఆధునిక కాలంలో, భారతదేశంలో మొబైల్ గేమింగ్ పరిశ్రమ పరిణామంతో, లక్షలాదిమంది సాంప్రదాయకంగా ఆడే భారతీయ రమ్మీ, ఇంకా ఇతర కార్డ్ గేమ్స్‌ని ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. మగపిల్లలు యాక్షన్-ప్యాక్డ్ గేమ్స్‌లో థ్రిల్ వెతుక్కుంటున్న సమయంలో పురుషులు నైపుణ్య-ఆధారిత గేమ్స్‌తో తమను తాము ఛాలెంజ్ చేసుకోవటానికి ఇష్టపడతున్నారని చెప్పవచ్చు. మీరు దేన్ని ఎంచుకుంటున్నారు?