ఇండియన్ రమ్మీ  గేమ్‌

అసలైన రమ్మీ అయిన ఇండియన్ రమ్మీ, అన్ని వయస్సుల వారూ ప్రేమించే అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్‌. పార్టీల్లో ఈ గేమ్‌ తరచుగా అందరినీ ఆకర్షించే హైలైట్ గేమ్‌గా ఉంటుంది. మీకు బేసిక్ ఇండియన్ రమ్మీ రూల్స్‌ తెలిస్తే మీ ప్రత్యర్థుల గ్రూపు మొదటిసారి ఆడుతున్నవారైనా లేదా కొన్ని సంవత్సరాలుగా ఆడుతున్న నిపుణులైనా మీరు ఎల్లప్పుడూ గెలుచుకోగలరని ఆశించవచ్చు. ఈ వ్యాసంలో, ప్రజాదరణ పెరుగుతున్న ఇండియన్ రమ్మీ  గేమ్‌ గురించీ, దాన్ని ఎలా గెలవాలీ, దాని బేసిక్ రూల్స్‌ గురించీ, మీరు రమ్మీ గురించి తెలుసుకోవాల్సిన ప్రతి అంశం గురించీ మేం తెలియజేస్తాం!

ఇండియన్ రమ్మీ  గేమ్‌ ఫార్మాట్స్‌

భారత రమ్మీ రెండు ప్రధాన ఫార్మాట్స్‌లో ఉంటుంది. 21 కార్డుల రమ్మీలో ఒక్కో ప్లేయర్‌ 21 కార్డులతో ఆడతాడు. 13 కార్డుల రమ్మీలో ఒక్కో ప్లేయర్‌ 13 కార్డులతో ఆడతాడు. రెండోదానిలో తక్కువ కార్డులుంటాయి కాబట్టి ఇది వేగంగా పూర్తవుతుంది, అందుకే ఇది మంచి పాపులర్ గేమ్‌ ఫార్మెట్. అయితే, మరిన్ని గేమ్స్‌తో విజయం సాధించే మరిన్ని అవకాశాలు వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు, చెప్పండి!

ఇండియన్ రమ్మీ  గేమ్‌ పదజాలం

మీరు కొత్తవారైతే, ఇండియన్ రమ్మీ కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. ఈ గేమ్‌ను అర్థం చేసుకోవడం కష్టమని కాదు, మీకు ఈ గేమ్‌లోని పదజాలం గురించి సరిగా తెలియకపోవడం వల్ల కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి, మీరు ఇండియన్ రమ్మీ ఆన్‌లైన్‌లో ఆడాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం, మీరు ముందుగా పదజాలం గురించి తెలుసుకోవాలి. సాధారణ పదజాలం  నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియన్ రమ్మీ రూల్స్

ఇండియన్ రమ్మీ రూల్స్ చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా ఉంటాయి. రెండు రకాల ఇండియన్ రమ్మీ లక్ష్యం, వాలిడ్ డిక్లరేషన్ చేయడం కోసం కార్డుల్ని సరైన సీక్వెన్స్‌లో అమర్చడం, సెట్‌ చేయడం.

21 కార్డుల రమ్మీ

21 కార్డు రమ్మీ మూడు డెక్‌తో ఆడతారు. వాలిడ్‌ డిక్లరేషన్ చేయడం కోసం, వాలిడ్‌ సెట్‌, సీక్వెన్స్‌ లో సెట్‌ చేసిన ఇతర కార్డులతో మీకు మూడు ప్యూర్ సీక్వెన్స్‌లు అవసరం అవుతాయి.

సెట్‌, సీక్వెన్సులు సెట్‌ చేసేటప్పుడు, మిస్సింగ్ కార్డులకి  బదులుగా జోకర్లు వాడబడతాయి. సాధారణ జోకర్ కాకుండా వేల్యూ కార్డ్‌ అని పిలవబడే ఇతర జోకర్ కార్డులున్నాయి. ఈ వేల్యూ కార్డులు కట్ జోకర్ (జోకర్‌గా ఎంచుకోబడిన కార్డు), అప్పర్ జోకర్ (కట్ జోకర్‌కి ఒక ర్యాంకు పైన), లోయర్ జోకర్ (కట్ జోకర్‌కి ఒక ర్యాంకు క్రింద). ఈ కార్డులు మిస్సింగ్ కార్డులకు బదులుగా వాడుకోవచ్చు.

టన్నెలా & డబ్లీ: టన్నెలా డబ్లీ అనేవి 21 కార్డు రమ్మీ రకంలో ఉపయోగించే రెండు రకాల మెల్టర్లు. ఒకే ర్యాంక్‌కీ, ఒకే సూట్‌కీ చెందిన 3 కార్డుల  కాంబినేషన్ ను టన్నెలా అంటారు.

ఒకే ర్యాంక్‌కీ, ఒకే సూట్‌కీ చెందిన 2 కార్డుల  కాంబినేషన్ డబ్లీ అని అంటారు. ఒక గేమ్‌ని గెలవాలంటే ఈ క్రింద పేర్కొన్న సెట్‌ చేయాల్సి ఉంటుంది:

3 ప్యూర్‌ సీక్వెన్స్‌లు & మిగిలిన కార్డులు సీక్వెన్స్‌ లేదా సెట్‌లో అరేంజ్ చేయవచ్చు.

3  ప్రత్యేక గ్రూపులకి చెందిన టన్నెలాస్. మిగిలిన కార్డులను సెట్‌ లేదా సీక్వెన్స్‌లలో అరేంజ్ చేయాల్సిన పనిలేదు.

8 వేర్వేరు గ్రూపులకి చెందిన డబ్లీస్. మిగిలిన కార్డులను సెట్‌ లేదా సీక్వెన్స్‌లలో అరేంజ్ చేయాల్సిన పనిలేదు.

ఒకే గ్రూపులో 8 జోకర్లు. మిగిలిన కార్డులను సెట్‌ లేదా సీక్వెన్స్‌లలో అరేంజ్ చేయాల్సిన పనిలేదు.

 

13 కార్డుల రమ్మీ

13 కార్డు రమ్మీ గేమ్‌  లక్ష్యం, థఫే కార్డులను వాలిడ్‌ సెట్‌ సీక్వెన్సుల్లో అరేంజ్ చేయడం. వాలిడ్‌ డిక్లరేషన్ చేయడం కోసం, ఒక ఇంప్యూర్‌ సీక్వెన్స్‌ సెట్‌తోపాటుగా ఒక తప్పనిసరి ప్యూర్‌ సీక్వెన్స్‌ తప్పక చేయాలి. 13 కార్డుల గేమ్‌ చాలా వేగంగా పూర్తవుతుంది కాబట్టి ఎక్కువ ప్రజాదరణ పొందింది కాబట్టి, మేము ఇక్కడ దాని ఫార్మాట్‌ని వివరంగా తెలియజేస్తున్నాం.

ఇప్పుడు మీకు గేమ్‌ బేసిక్స్‌ తెలిసింది కనుక, మీరు ఇండియన్ రమ్మీని  డౌన్‌లోడ్ చేసుకొని, ఆన్‌లైన్‌లో ప్లే చేయవచ్చు, గెలుచుకోవడం ప్రారంభించవచ్చు. వేగంగా, వినోదాత్మకంగా ఉండే గేమ్‌ కోసం 13 కార్డుల ఫార్మెట్‌ గేమ్‌ని ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.

విన్నింగ్స్‌ని అంటే గెలవడాన్ని ఎలా లెక్కిస్తారు?

గెలిచిన మొత్తం = వేల్యూ కార్డ్‌ స్కోర్ కోసం సెటిల్ చేసిన పాయింట్స్‌తో సహా విజేత మొత్తం స్కోరు X పాయింట్ రూపాయి విలువ -రమ్మీకల్చర్‌  ఫీజు

whatsapp logo
close share