ఇండియన్ రమ్మీ ఆన్ లైన్ ఎలా ఆడాలి?

ఇండియన్ రమ్మీ  ఆడడానికి అవసరమైన ప్రాథమికాంశాలు

ఇండియన్ రమ్మీ లేదా 13 కార్డ్ రమ్మీ గేమ్‌ ఆడవచ్చు. కనీసం ఇద్దరు ప్లేయర్స్‌ ఉండాలి. అత్యధికంగా ఆరుమంది ప్లేయర్స్‌ ఆడవచ్చు. 2 ప్లేయర్ టేబుల్స్‌లో 1 డెక్‌ కార్డులు ఉండాలి. 6 ప్లేయర్ టేబుల్స్‌లో 2 డెక్‌ కార్డులు ఉండాలి. ప్రతి ప్లేయర్‌, ఒక ఓపెన్ కార్డ్ డెక్‌ నుంచి గానీ లేదా క్లోజ్డ్‌ కార్డ్ డెక్‌ నుంచి గానీ ఒక కార్డును తీసుకోండి, ఒక కార్డును ఓపెన్ డెక్‌కి వేయండి. ప్లేయర్స్‌ మూసి ఉన్న డెక్‌ లో కార్డులను చూడలేరు, కానీ ఓపెన్ డెక్ కార్డు ప్లేయర్స్‌కి కనిపిస్తుంది. రమ్మీ గేమ్‌ గెలవాలంటే, ప్లేయర్‌ ఒక ప్యూర్‌ సీక్వెన్స్‌, ఒక ఇంప్యూర్ సీక్వేన్స్‌, సెట్స్‌ ఫాం చేయాలి.

ఆట ప్రారంభించడానికి ముందు, రమ్మీ  నియమాలు, లింగో తెలుసుకోవడం చాలా అవసరం, తద్వారా మీరు ఆన్ లైన్ లో నిజమైన డబ్బుని సంపాదించవచ్చు. మీరు ఇంకా ఉత్సాహంగా ఉందా? ఇక ఆలస్యం చేయకుండా చదవండి, నోట్స్ రాసుకోండి!

మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సాధారణ రమ్మీ టెర్మినాలజీ

టేబుల్:

మీరు రమ్మీ ఆడే ప్రదేశం ఇది. ప్రతి రమ్మీ టేబుల్ దగ్గరా ఒక ఆటలో ఇద్దరు నుంచి ఆరుగురు ప్లేయర్స్‌ కూర్చోవచ్చు

కార్డుల డెక్‌:

సింగిల్ డెక్‌ కార్డులలో 52 కార్డులు ఒక ప్రింటెడ్‌ జోకర్ ఉంటాయి. ఈ కార్డులు 2 నుంచి 10 వరకు 13 కార్డుల 4 సెట్లుగా, 4 వేర్వేరు సూట్లలో ఎ, కె, క్యూ, జె వంటి ఫేస్ వాల్యూ కార్డులుగా విభజించబడి ఉంటాయి. ఒక డెక్‌ లో 4 సూట్లు ఉంటాయి – క్లబ్స్‌, హార్ట్స్, స్పేడ్స్ & డైమండ్స్.

సార్టింగ్‌

ప్రతి గేమ్‌నీ మొదలుపెట్టే ముందు కార్డుల సార్టింగ్‌ జరుగుతుంది. సార్టింగ్ మీ కార్డ్స్‌ని సెట్‌లు, సీక్వెన్స్‌లుగా సెట్ చేసుకునేలా చేస్తుంది, కార్డులు మిక్సింగ్ కాకుండా చేయడానికి దోహదపడుతుంది. మీరు మీ కార్డులను పొందగానే, సార్డ్‌ బటన్ హిట్ చేయండి, ఆడడం ప్రారంభించండి.

రమ్మీ లో పాయింట్స్‌:

రమ్మీ లో ఏస్, జాక్, క్వీన్, కింగ్ ఒక్కొక్క దానికీ 10 పాయింట్లు ఉంటాయి. మిగిలిన కార్డులకు వాటి ఫేస్ వేల్యూకు సమానమైన విలువ ఉంటుంది. ఈ కార్డుల ర్యాంకు ఆరోహణ క్రమంలో ఉంటుంది – ఏస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, జాక్, క్వీన్, కింగ్.

జోకర్, వైల్డ్ కార్డ్:

ప్రతి డెక్‌లోనూ ప్రింటెడ్ జోకర్ ఒకటి ఉంటుంది. ప్లేయర్స్‌ మధ్య కార్డులు పంచిన తరువాత, ఒక వైల్డ్ కార్డ్‌ యాదృచ్ఛికంగా ఎంచుకోబడుతుంది. జోకర్, వైల్డ్ కార్డ్‌, రెండూ కూడా ఒకే విధంగా ఉపయోగపడతాయి. ఒక సెట్‌ లేదా ఇంప్యూర్‌ సీక్వెన్స్‌ చేయడానికి కోరుకున్న కార్డుని రీప్లేస్ చేయడం కోసం  ఒక జోకర్/వైల్డ్ కార్డ్‌ ఉపయోగించబడుతుంది. ఒకవేళ ఓపెన్ జోకర్ ప్రింటెడ్ జోకర్ అయితే, అప్పుడు అన్ని ఏస్‌ కార్డులూ కూడా వైల్డ్ కార్డ్‌ జోకర్స్ గా పరిగణించబడతాయి. ఈ కార్డులన్నీ ఆట చివర్లో సున్నా పాయింట్‌గా లెక్కింపబడతాయి. అందువల్ల, అటువంటి కార్డులు ఎక్కువ సంఖ్యలో వస్తే మీకు బాగా కలిసొస్తుంది.

డ్రాప్

మీరు ఏ సమయంలోనైనా ఒక ఆటను డ్రాప్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. మీరు డ్రాప్ చేసిన ప్రతిసారీ మీ దగ్గర నుంచి పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది. గేమ్‌ ప్రారంభంలో డ్రాప్ అయిన ప్లేయర్స్‌ని ఫస్ట్ డ్రాప్ అని కూడా అంటారు, వారికి 20 పాయింట్లు వస్తాయి. మిడిల్ డ్రాప్ చేసే ప్లేయర్స్‌ లేదా గేమ్‌ షో ముందు గేమ్‌ని వదిలేయాలని ఎంపిక చేసుకునే ఏ ప్లేయర్‌కి అయినా 40 పాయింట్లు వస్తాయి. ఒక షో జరుగుతున్నప్పుడు ఏ కార్డులనీ మెల్డ్ చేయకుండా గేమ్‌ను వదిలివెళ్ల దలిచిన ప్లేయర్‌కి  80 పాయింట్లు వస్తాయి. దీన్ని ఫుల్ కౌంట్ అని అంటారు.

సీక్వెన్స్‌

ఒక సీక్వెన్స్‌ అంటే ఒక వరుస సీక్వెన్స్‌లో అమర్చబడి ఉన్న ఒకే సూట్‌కి చెందిన 3 లేదా అంతకంటే ఎక్కువ కార్డుల గ్రూపు.

ప్యూర్ సీక్వెన్స్‌:

జోకర్ లేకుండా ఏ వరుస సీక్వెన్స్‌ అయినా ప్యూర్ సీక్వెన్స్‌ అవుతుంది. అదే సూట్‌కి సంబంధించి ఒక వైల్డ్ కార్డ్‌ జోకర్ సరైన  సీక్వెన్స్‌లో ఉంటే అది ఒక ప్యూర్‌ సీక్వెన్స్‌ అని గుర్తుంచుకోండి.

ఇంప్యూర్‌ సీక్వెన్స్‌:

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జోకర్ కార్డుతో సెట్ చేసే సీక్వెన్స్‌ని ఇంప్యూర్ సీక్వెన్స్‌ అంటారు.

సెట్:

ఒక సెట్‌ అనేది వివిధ సూట్స్‌కి చెందిన  3 లేదా 4 కార్డుల గ్రూపుగా ఉంటుంది, కానీ అన్నింటికీ అదే విలువ ఉండాలి. సెట్‌లో ఏదైనా కార్డును రీప్లేస్ చేయడం కోసం ఏ రకమై జోకర్ (వైల్డ్ లేదా ప్రింటెడ్) నైనా ఉపయోగించవచ్చు.

రమ్మీ గేమ్‌ గెలవడానికి 5 చిట్కాలు ఏమిటి?

నేర్పుగా ఆడాల్సిన రమ్మీ గేమ్‌ను గెలుచుకునే కొన్ని బంగారు చిట్కాలు ఇక్కడ ఇస్తున్నాము:

  • సాధ్యమైనంత త్వరగా ప్యూర్‌ సీక్వెన్స్‌ సెట్ చేయడానికి ప్రయత్నించండి. ప్యూర్సీ
  • క్వెన్స్ లేకుండా గేమ్ పూర్తయినట్టు డిక్లేర్ చేయలేం.
  • మీ ప్రత్యర్థి మీ కార్డుల  సెట్టింగ్‌ని తెలుసుకుంటాడు గనుక, పడేసే కార్డుల నుంచి కార్డులను తీసుకోకుండా ఉండడం
  • స్మార్ట్ కార్డులతో ఆడాలి. ఉదాహరణకు, ఏదైనా సూట్‌ 6 ని, అదే సూట్‌కి చెందిన 4, 5 తోనూ, అలాగే అదే సూట్‌కి చెందిన  7, 8 తో కూడా సెట్ చేయవచ్చు.
  • ఏస్, జాక్, క్వీన్, కింగ్ వంటి హై పాయింట్ కార్డుల్ని జోకర్ లేదా వైల్డ్ కార్డులతో మార్చండి. ఒకవేళ మీరు ఒక గేమ్‌ ఓడిపోతుంటే, అది పాయింట్ లోడ్‌ని తగ్గిస్తుంది.
  • డిక్లరేషన్ చేయడానికి ముందు మీ కార్డులను తిరిగి చెక్ చేయండి. చెల్లని డిక్లరేషన్ మీరు ఏ సమయంలోనైనా గేమ్‌ని కోల్పోయే విధంగా చేయవచ్చు.

రమ్మీకల్చర్‌  బెస్ట్ ఆన్‌లైన్‌ రమ్మీ ప్లాట్‌ఫాం ఎందుకైంది?

రమ్మీకల్చర్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప వినోదాత్మకమైన, వైవిధ్యభరితమైన రమ్మీ ప్లేయర్ల కమ్యూనిటీని కలిగి ఉంది. ప్రతి ప్లేయర్‌కి ప్రీమియం రమ్మీ ఆడే అనుభవాన్ని ఇవ్వాలన్నదే మా ధ్యేయం. మేము ఇండియన్ రమ్మీ, పాయింట్స్, డీల్స్‌, పూల్స్ రమ్మీ అనే మూడు రకాల రమ్మీ ఆడేందుకు ఒక ప్రత్యేక యాక్సెస్‌ని అందిస్తున్నాము. మా ఉత్తేజకరమైన టోర్నమెంట్స్‌, ఆకర్షణీయమైన ఆఫర్లు ఖచ్చితంగా మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఇక్కడ ఆడేలా చేస్తాయి!

ఆన్‌లైన్‌ లో రియల్ క్యాష్ గెలుచుకోవడం మొదలుపెట్టడం ఎలా?

రమ్మీకల్చర్ తన రిజిస్టర్డ్‌ యూజర్స్‌కి అన్‌లిమిటెడ్‌ ఫ్రీ క్యాష్‌ రమ్మీ గేమ్స్‌ని ఆడేందుకు అనుమతిస్తుంది. కొత్తగా ఆడేవాళ్లకి మేం కూడా ప్రాక్టీస్ గేమ్‌ని ఫ్రీగా అందిస్తున్నాం. క్యాష్ కోసం రమ్మీ ఆడడం మొదలుపెట్టే ముందు గేమ్‌ మెలకువలు నేర్చుకోవడం అనేది ప్లేయర్స్‌కి ఎంతో ముఖ్యమైనది.

ఒకసారి గేమ్‌కి అలవాటు పడ్డాక, మీరు చిన్న మొత్తాలకి క్యాష్ రమ్మీ ఆడడం ప్రారంభించవచ్చు. మీపై మీకు నమ్మకం కలిగిన తర్వాత, మీరు పెద్ద మొత్తాలతో కూడా ఆడేందుకు ఎంపిక చేసుకోవచ్చు.

మీరు ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా, అది చాలా సులభం. అందుకు మీరు చేయాల్సినది ఏమిటంటే రమ్మీకల్చర్‌ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఆడడం మొదలుపెట్టాలి. ఏదైనా క్యాష్ గేమ్‌లు ఆడడం కోసం, ప్లేయర్ మొదట తమ అకౌంట్/వాలెట్‌కి డబ్బును జోడించాలి.

ఇప్పుడు మీకు  రమ్మీ రూల్స్ తెలుసు, మీ ఇంటిలో ఉండే ఇందులో చేరడం, ఆడడం తెలుసు. మనమంతా ప్రేమించే గేమ్‌ని ఆడుతూ డబ్బు సంపాదించడానికి ఇదే మీకు మంచి అవకాశం. ఇప్పుడు ఆడండి!