రమ్మీకల్చర్ ఆర్‌ఎన్‌జీ సర్టిఫైడ్
మా రాండమ్ నెంబర్ జనరేటర్ (ఆర్‌ఎన్‌జీ) ఐటెక్ ల్యాబ్స్ చేత ధృవీకరించబడింది, ఇది ఆర్‌ఎన్‌జీ ధృవీకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన అధికారం (ఐఎస్ఓ 17025 సర్టిఫై చేయబడింది). ఇది ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ కంపెనీలకు ఆర్‌ఎన్‌జీ సర్టిఫికెట్లను అందిస్తుంది. ఆర్‌ఎన్‌జీ ఒక అల్గారిథమ్ని ఉపయోగించి, రాండమ్ నెంబర్స్‌ని రూపొందిస్తుంది. ఇది ప్లేయర్స్ అందరికీ బాగా షఫల్ చేయబడిన డెక్ నుంచి రాండమ్‌గా సెలెక్ట్ చేయబడిన కార్డ్స్ వెళ్లేలాగా చూస్తుంది, ఎలాంటి పక్షపాతమూ వహించకుండా సిస్టమ్ ద్వారా న్యాయబద్ధమైన రీతిలో నిర్వహిస్తుంది. తగిన కాలిక్యులేషన్స్ ప్రకారం చాలా శాంపిల్స్‌పై షఫ్లింగ్ టెస్ట్‌లు జరిగాయి. కార్డ్స్ సీక్వెన్సులు అనూహ్యమైనవనీ, పునరావృతం కానివనీ, యూనిఫాంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయనీ ఐటెక్ ల్యాబ్స్ కనుగొన్నది.
