ఒక రమ్మీ గేమ్ మరీ ఎక్కువసేపు లాగకుండా వేగంగా ఆడాలనీ, ఆ గేమ్ మరింత ఆసక్తికరంగానూ ఉండాలని ఎప్పుడైనా అనుకున్నారా? అలా అయితే పాయింట్స్ రమ్మీ ఆన్లైన్ గేమ్‌ని మీరు బాగా ఇష్టపడతారు.
ఈ ఇండియన్ పాయింట్ రమ్మీ ఆన్లైన్ ఫార్మాట్లో, ఆన్లైన్ ప్రత్యర్థులు ప్రతి పాయింట్‌కీ ముందుగా నిర్ణయించబడిన రూపాయి విలువతో పాయింట్స్ కోసం ఆడతారు. ఈ రకం రమ్మీ ఫార్మాట్లో కనీసం 2 ప్లేయర్స్, గరిష్టంగా 6 ప్లేయర్స్ అవసరం. దీనికి ప్రింటెడ్ జోకర్స్‌తో సహా 2 లేదా ఎక్కువ ప్యాక్‌ల స్టాండర్డ్ 53 కార్డ్స్ డెక్ కావాలి. ఇందులో ప్రతి గేమ్ కొన్ని నిమిషాల్లోనే ముగిసిపోతుంది, అందువల్ల ఈ గేమ్ వేగంగా పూర్తవుతుంది, పైగా ఎంతో ఆసక్తికరంగానూ ఉంటుంది.
రమ్మీ ఎలా ఆడతారు అనే విషయాలను ఇక్కడ చూద్దాం:
ప్రతి ప్లేయర్ రాండమ్‌గా 13 కార్డుల సెట్‌ని డీల్ చేస్తారు. ప్యాక్ నుంచి తీసిన మొదటి కార్డుని ఓపెన్ డెక్‌గా వేస్తారు, అది గేమ్ మొదలైన విషయాన్ని సూచిస్తుంది. మిగిలిన కార్డులను క్లోజ్డ్ డెక్ స్లాట్‌లో ఫేస్ డౌన్లో ఉంచుతారు.
అప్పుడు, ఒక జోకర్ కార్డును రాండమ్‌గా ఎంచుకోబడుతుంది. తర్వాత ఒక సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడ్డ టాస్‌తో ఏ ప్లేయర్ మొదటి మూవ్ వేయాలో నిర్ణయించబడుతుంది. అలాంటి సందర్భంలో, ఒక ప్రింటర్ జోకర్ ఎంచుకున్నట్లయితే, ప్లేయర్స్ వారి సెట్/సీక్వెన్సుల్లో ఏదైనా సూట్ ఏస్ కార్డులను ఒక జోకర్‌లాగా ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు, ప్రతి ప్లేయర్ తమ చేతిలోని మొత్తం 13 కార్డులను ఒక సీక్వెన్స్‌లో గానీ లేదా ఒక సెట్లో గానీ సెట్ చేయాలనే లక్ష్యంతో ఉండాలి. ఇలా చేయడం కోసం, వాళ్లు ప్రతి సారీ తమ వంతు వచ్చినపుడు క్లోజ్ చేసిన డెక్ నుంచి గానీ లేదా ఓపెన్ డెక్ నుంచి గానీ కార్డుల్ని పిక్ చేసుకోవడం లేదా వేయడం చేస్తుంటారు. సీక్వెన్స్ సెట్ ఎలా అరేంజ్ చేయాలో తెలుసుకోండి
చివరగా, ప్లేయర్స్ తమ సెట్స్, సీక్వెన్స్‌లను డిక్లేర్ చేయడం కోసం ఒక కార్డును ఫినిష్ స్లాట్ కు మూవ్ చేయవచ్చు. వారు గెలిచినట్టు డిక్లేర్ చేయడానికి అప్పుడు ఆ ప్లేయర్ తన చేతిలో ఉన్న కార్డులని చూపించాలి. అవి సెట్ లు/సీక్వెన్సుల్లో గ్రూపు చేయబడి ఉండాలి. ‘ డిక్లేర్ ‘ బటన్ పై ఫినిషింగ్ ప్లేయర్ హిట్ చేయడంతో గేమ్ అయిపోతుంది.
కనీసం రెండు సీక్వెన్సులతో సహా కనీసం రెండు సెట్స్ చేసి ఉండాలనే విషయం గుర్తుంచుకోండి.
గెలుపులని ఎలా లెక్కిస్తారు?
గెలుపులు = (ప్రత్యర్ధులు పొందే అన్ని పాయింట్ మొత్తం) X (రూపాయి విలువ ఉన్న పాయింట్) – రమ్మీకల్చర్ ఫీజు.
మీకు తప్పక తెలియాల్సిన పాయింట్ రమ్మీ రూల్స్
పాయింట్ రమ్మీ ఆడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని రమ్మీ పాయింట్ రూల్స్ ఇక్కడ ఇవ్వబడుతున్నాయి:
ప్రతి గేమ్ 1 డీల్ కోసమే మాత్రమే ఉంటుంది.
రమ్మీ పాయింట్స్‌కి ఒక రూపాయి విలువ ముందే నిర్ణయించబడి ఉంటుంది.
ఒక గేమ్‌ని డ్రాప్ చేసిన ప్రతిసారీ పెనాల్టీ ఛార్జ్ చేయబడుతుంది. గేమ్ ప్రారంభంలో డ్రాప్ చేసిన ప్లేయర్స్‌ని, ఫస్ట్ డ్రాప్ అని కూడా అంటారు, దానికి 20 పాయింట్లు లెక్కిస్తారు. మిడిల్ డ్రాప్ చేసే ప్లేయర్స్ లేదా గేమ్ షోకి ముందు గేమ్‌ను వదిలేయాలనుకునే ప్లేయర్స్‌కి 40 పాయింట్లు లెక్కిస్తారు. ఒక షో జరుగుతున్నపుడు ఏ కార్డులనూ మెల్డ్ చేయకుండా, గేమ్ వదిలిపెట్టదల్చుకున్నప్లేయర్కి 80 పాయింట్లు లెక్కిస్తారు. దీన్నే ఫుల్ కౌంట్ అని కూడా అంటారు.
గెలుపును డిక్లేర్ చేయడానికి, మీకు ఇది అవసరం:
ఒక ప్యూర్ లైఫ్ (ఏ జోకర్ లేకుండా చేసిన సీక్వెన్స్) – తప్పనిసరిగా చేసి ఉండాలి, లేదంటే మీకు ఫుల్ కౌంట్ పడుతుంది
జోకర్ తో/లేకుండా ఒక లైఫ్-తప్పనిసరి
ఒక గేమ్ జరిగే సమయంలో మీరు విడిచిపెడితే, పెనాల్టీ = ఫుల్ కౌంట్ X ఎంట్రీ ఫీజు మినహాయించబడుతుంది.
అన్నీ స్పష్టంగా అర్థమయ్యాయా? ఒకవేళ మీకు ఇంకా పూర్తిగా ఆత్మవిశ్వాసం లేనట్లయితే, మీరు ప్రాక్టీస్ గేమ్‌లతో మొదలు పెట్టవచ్చు. తరువాత మీరు మెల్లమెల్లగా క్యాష్ రమ్మీ గేమ్ ఆడవచ్చు. మీ శక్తియుక్తుల మేరకు మీ అంతట మీరుగా ఆడాలని మేం సూచిస్తున్నాం.